సివిల్స్‌ ప్రశ్న..’భార్య తన శరీరంలో ఏ భాగం తాకడానికి భర్తకు అనుమతించదు’..?

-

పోటీ పరీక్షలు, వాటి ఇంటర్వూలు కొన్నిసార్లు చమత్కారంగా ఉంటాయి. అందరూ సినిమాలు, ఇతర వ్యాపకాలు అన్నీ మానేసి గంటల తరబడి సబ్జెక్ట్‌ మాత్రమే చదువుతుంటారు. తీర పరీక్షల్లో ఇతర ప్రశ్నలు కూడా అడుగుతుంటారు. మొన్న గ్రూప్‌ 4 పేపర్‌లో బలగం సినిమా గురించి అడినట్లు. ఇప్పుడు సివిల్స్‌లో అడిగిన ఒక ప్రశ్న అభ్యర్థులను ఒకింత ఆశ్చర్యాన్నికి, షాక్‌కు గురిచేసింది. ఆ ప్రశ్న ఏంటంటే.. స్త్రీ తన భర్తను శరీరంలో ఏ భాగం తాకడానికి అనుమతించదు..?

పెళ్లైన తర్వాత భార్యభర్తల తనువులు రెండూ ఒక్కటవుతాయి. ఒకరి శరీరంపై మరొకరి పూర్తి స్వేచ్ఛ హక్కు ఉంటుంది. భర్త తన భార్యను ఎక్కడైనా తాకుతాడు. అందుకు భార్య కూడా అంగీకరిస్తుంది. మరీ ఏ భాగంలో తాకడానికి అనుమతించదు…? యూపీఎస్సీ లాంటి పోటీ పరీక్షల ఇంటర్వ్యూలలో ఇలాంటి వింత ప్రశ్నలు అడుగుతారు. ఈ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే బుక్స్‌లో కూడా ఇలాంటివి బహుశా ఉండవమో కదా..! అందువల్ల అభ్యర్థులు అప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సరైన సమాధానం చెప్పకపోతే ఇంటర్వ్యూ ఫెయిలవుతారు.

యూపీఎస్సీ లాంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కష్టం. మిమ్మల్నే గనుక ఇలాంటి ప్రశ్న అడిగితే… మీరు ఏమని సమాధానం చెబుతారు. ఆ సమాధానాన్ని మీరు ఇప్పుడు ఊహించుకోండి. ఆ తర్వాత ఆన్సర్ కింద చూసుకోండి

ఇండియాలో భార్య తన భర్తను తాకడానికి అనుమతించని శరీర భాగం ఆమె పాదాలు. భర్త తన పాదాలను తాకడానికి ఏ భార్యా ఎప్పుడూ అనుమతించదు. అది ఆమె భర్తకు ఇచ్చే గౌరవం. తన భర్త ఎప్పుడూ తన కంటే పై స్థాయిలో ఉండాలని, పాదాలపై పడే పరిస్థితి రాకూడదని ఆమె కోరుకుంటుందట. మీ సమాధానం కూడా ఇదే అయితే.. మీరు మార్క్స్ కొట్టేసినట్లే.

ఇదంతా సోదిలా ఉంది కదా..! రొమాన్స్‌, సెక్స్‌ చేసుకునేప్పడు పాదాలు తాకుతారు. అప్పుడు గౌరవం ఇలాంటివేవి ఉండవు. ఒకరికొకరు మసాజ్ చేసుకుంటారు. రతిలో చెలరేగిపోతారు. అరేంజ్‌ మ్యారెజ్‌లో ఇదంతా ఉండకపోవచ్చు కానీ.. లవ్‌ మ్యారెజ్‌ చేసుకున్నవాళ్లు అయితే కచ్చితంగా సెక్స్‌ను నెక్ట్స్ లెవల్‌లో ఎంజాయ్‌ చేస్తారు. అయితే ఈ ఒక్క దగ్గర వదిలేసి సాధారణంగా భర్త తన కాళ్లు పట్టుకోవడానకి ఏ భార్య ఇష్టపడదు. ఇలా ఆలోచిస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇదే అవుతుందని నెటిజన్లు అంటున్నారు. మీరేం అంటారు..?

Read more RELATED
Recommended to you

Latest news