జూలై 7న నీట్-యూజీ?

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్-యూజీ)ను జూలై 7న నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుంది. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 13 భాషల్లో రాయవచ్చు. మే 7వరకు అభ్యర్థులు తమ పేర్లను ఆన్‌లైన్లో నమోదు చేసుకోవచ్చని , ఆ తర్వాత ఐదు రోజుల వకు తప్పులను సరి చేసుకొనేందుకు అవకాశం ఇస్తారు.