14 ఏళ్ల చెన్నై రికార్డు గల్లంతు.. ఐపీఎల్ చరిత్రలో చెన్నై కి ఇదే తొలిసారి..

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత నిలకడైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఆరంభ సీజన్ నుంచి ఆడిన ప్రతి సీజన్ లోనూ (ఒక్క 2020 సీజన్ మినహా) ప్లే ఆఫ్స్ కు చేరుకున్న జట్టుగా చెన్నైకి రికార్డు ఉంది. ఈ రికార్డు ఐపీఎల్ టైటిల్స్ ను అత్యధికంగా ఐదు సార్లు గెలిచిన ముంబై ఇండియన్స్ కు కూడా లేదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news