ఫ్యాక్ట్ చెక్: పీఎం మిత్ర స్కీమ్ కింద మెగా టెక్స్టైల్ పార్కులు నుండి తొలగించేశారంటూ.. వచ్చిన వార్తలో నిజం ఏమిటి..?

-

సోషల్ మీడియాలో మనకి నకిలీ వార్తలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తరచూ నకిలీ వార్తలను చూసి నిజం అని చాలా మంది మోసపోతారు. ఏది ఏమైనా ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అనేది తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ షికార్లు కొడుతోంది. మరి అది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ టుడే ప్రకారం తెలంగాణ 7 మెగా టెక్స్టైల్ పార్కులను నిర్మించడం నుండి తొలగించబడింది.. పీఎం మిత్ర స్కీం ద్వారా 7 మెగా టెక్స్టైల్ పార్కులలో ఒకటి వరంగల్ కూడా ఉండేది. కానీ తొలగించబడింది అని వార్త వచ్చింది. మరి నిజంగా తొలగించేసారా..? మెగా టెక్స్టైల్ పార్కులని నిర్మించడం నుంచి తొలగించారా నిజం ఏమిటి అనేది చూస్తే..

ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. వరంగల్ ని కూడా ఎంపిక చేశారు. ఏడు వాటిని మెగా టెక్స్టైల్ పార్కులకు సెలెక్ట్ చేయగా అందులో వరంగల్, తెలంగాణ కూడా ఉంది. సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్న వార్త లో నిజం లేదు ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించి ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది కాబట్టి అనవసరంగా నకిలీ వార్తలని నమ్మే మోసపోకండి. నమ్మితే మీరే నష్టపోవాల్సి ఉంటుంది. వీటితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

 

Read more RELATED
Recommended to you

Latest news