వింతలు - విశేషాలు

ట్రాఫిక్ పోలీస్ ఇంట్లో బంగారంతో తయారు చేసిన టాయిలెట్.. వైరల్ అవుతున్న వీడియో..!

రష్యా ఇన్వెస్టిగేటర్స్ లంచం దర్యాప్తులో భాగంగా తాజాగా ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారిపై ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. నిజంగా దీన్ని చూస్తే షాక్ అవుతారు. సాధారణంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టి కట్టుకున్న ఇళ్లల్లో లేదా బంగళాలో రేటు ఎక్కువ ఉన్న సామాన్లని, మంచి ఇంటీరియర్ ని చేయించుకోవడం చూస్తాం.కానీ Col Alexei Safonov...

సౌత్ ఆఫ్రికాలో అల్లర్లు.. కాలిపోతున్న ఇంటి పై నుండి బిడ్డని కిందకి పడేసిన తల్లి..!

మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా గత వారం జైలు శిక్ష కారణంగా సౌత్ ఆఫ్రికా లో హింస మరియు అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ హింస కారణంగా 72 మంది మరణించారు మరియు 1,234 మందిని అరెస్టు చేశారు. ఇది ఇలా ఉంటే ఈ గందరగోళం మధ్య, ఒక తల్లి తన రెండు సంవత్సరాల...

ఈ మాస్క్ ధర అక్ష‌రాల రూ. 5 ల‌క్ష‌లు!

యూపీ: కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరిస్తున్నారు. బయటకు వెళ్తే ఒకటికి, రెండు మాస్కులు ధరిస్తున్నారు. కొందరు క్లాత్ మాస్కులు ధరిస్తుంటే మరికొందరు ఎన్‌ 95 మాస్క్‌లు ధరిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి బంగారం మాస్క్ ధరించి అందరినీ ఆశ్చర్యపర్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. కాన్పూర్‌కు చెందిన మ‌నోజ్ సెంగార్...

ఇంటిని అమ్మితే భార్య‌కు వాటా ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని ఇల్లు మొత్తాన్ని త‌గ‌ల‌బెట్టాడు..!

భార్యాభ‌ర్త‌లు విడిపోవ‌డం అన్న‌ది స‌హ‌జ‌మే. ఎన్నేళ్ల పాటు కాపురం చేసిన వారు అయినా స‌రే విడాకులు తీసుకుని విడిపోతుంటారు. అయితే భ‌ర్త నుంచి విడిపోతే అత‌ని నుంచి భ‌ర‌ణం, ఆస్తి వ‌స్తాయి. అనేక దేశాల్లో ఈ త‌రహా చ‌ట్టాలు ఉన్నాయి. కానీ కొంద‌రు భ‌ర్త‌లు మాత్రం త‌మ భార్య‌ల‌కు డ‌బ్బులు, ఆస్తిని ఇచ్చేందుకు అంగీక‌రించ‌రు....

క్రిస్టియానో రొనాల్డో – కోకా కోలా వివాదంపై ఫెవికాల్ ప్యార‌డీ యాడ్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..

దిగ్గ‌జ ఫుట్‌బాల్ ఆట‌గాడు క్రిస్టియానో రొనాల్డో ఇటీవ‌ల సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఓ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో రెండు కోకా కోలా బాటిల్స్‌ను చూపిస్తూ వాటిని తాగ‌వద్ద‌ని, ఆరోగ్యానికి హానిక‌రం అన్నాడు. దీంతో కోకా కోలా షేర్ల ధ‌ర‌లు ప‌డిపోయాయి. 56.10 డాల‌ర్లు ఉన్న షేర్ ధర 55.22 డాల‌ర్ల‌కు ప‌డిపోయింది. కోకా...

స్నేహితురాలికి తుది వీడ్కోలు.. స్నేహం చాటుకున్న కుక్కలు

గుజరాత్: స్నేహం.. రక్తసంబంధం లేకుండా దేవుడిచ్చిన వరం. ఈ స్నేహం మనుషుల మధ్యే కాదు.. జంతువులు, పక్షుల మధ్య చిగురిస్తుంది. అలా కుక్కల మధ్య కూడా స్నేహం పుట్టింది. ఏడేళ్ల పాటు కలిసిమెలిసి ఉన్నాయి. ఆడ స్నేహితురాలు చనిపోవడంతో రెండు కుక్కలు తుది వీడ్కోలు సమర్పించి స్నేహాన్ని చాటుకున్నాయి. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో...

అల్లర్లలో వినూత్నంగా విధులు.. ఇద్దరు పోలీసులపై చర్యలు

యూపీ: ఇద్దరు పోలీసుల అత్యుత్సాహం వారి ఉద్యోగలపైకి వచ్చింది. విధుల్లో  హుందాగా ఉండాల్సిందిబోయి చిల్లరగా వ్యవహరించారు. అధికారుల ఆగ్రహానికి గురయ్యారు.  ప్రమాదంలో ఇద్దరు బైక్ రైడర్లు మరణించినందుకు ఉనావోలో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది....

నేల‌లో వ‌జ్రాలు దొరుకుతున్నాయ‌ని పోటెత్తిన జ‌నం.. పలుగు, పార‌తో త‌వ్వేస్తున్నారు..!

సౌతాఫ్రికా దేశం వ‌జ్రాలు, విలువైన రాళ్ల‌కు నిల‌యం అన్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ ఉన్న గ‌నుల ద్వారా వ‌జ్రాలు, ఇత‌ర రాళ్లను వెలికి తీస్తుంటారు. అయితే అక్క‌డి ఓ గ్రామంలో నేల‌లో వ‌జ్రాలు దొరుకుతున్నాయ‌ని తెలిసి జ‌నం పోటెత్తారు. చిన్నా పెద్దా అంద‌రూ క‌లిసి ప‌లుగు, పార చేత‌ప‌ట్టి నేల‌లో త‌వ్వ‌డం మొద‌లు పెట్టారు....

ఆ ఇద్దరమ్మాయిలు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు!

ఒక ఆడ, మగ ఇష్టపడి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. కానీ, దీనికి విరుద్ధంగా అక్కడక్కడా కొన్ని విచిత్ర పెళ్లిళ్లు జరుగుతాయి. అంటే, ఇద్దరు ఆడవాళ్లు లేదా ఇద్దరు మగవాళ్లు పెళ్లిచేసుకుంటారు. విదేశాల్లో ఇటువంటి పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతాయి. మన దేశంలో ఇవి తక్కువ. ఇక్కడైతే ఇటువంటి జీవినాన్ని కొనసాగిస్తే అందరూ విచిత్రంగా చూస్తారు. వారి...

షాకింగ్‌.. ఇజ్రాయెల్‌లో బ‌య‌ట ప‌డ్డ 1000 ఏళ్ల కింద‌టి కోడిగుడ్డు.. ఇంకా అలాగే ఉంది..!

ప్ర‌స్తుతం మ‌న‌కు అందుబాటులో ఉన్న కోడిగుడ్లు అయితే కొన్ని రోజుల పాటు మాత్ర‌మే నిల్వ ఉంటాయి. కానీ త‌రువాత పాడ‌వుతాయి. అయితే ఇజ్రాయెల్‌కు చెందిన పురావ‌స్తు శాస్త్ర‌వేత్తలు మాత్రం 1000 ఏళ్ల కింద‌టి కోడిగుడ్డును త‌వ్వ‌కాల్లో గుర్తించారు. ఆ గుడ్డు ఇప్ప‌టికీ పాడ‌వ్వ‌కుండా అలాగే ఉంద‌ని తెలిపారు. అన్ని ఏళ్ల పాటు ఉన్నా ఆ...
- Advertisement -

Latest News

చుండ్రు నుండి లివర్ సమస్యల వరకు మెంతులతో మాయం..!

మెంతులు ( Fenugreek Seeds ) వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంటల్లో మనం మెంతులని విరివిగా వాడుతూ ఉంటాము. ఔషధ గుణాలు ఉండే...

జగన్ ప్రధాని: మంత్రులుగా ఛాన్స్ వస్తుందా?

ఏపీలో మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సీఎం జగన్ ( CM Jagan ) సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదట్లో రెండున్నర ఏళ్లలో మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేస్తానని, అప్పుడు పనితీరు...

వార్మ్ వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది.. దీంతో ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో తెలుసా ?

భార‌త్‌లో ప్ర‌స్తుతం 3 ర‌కాల కోవిడ్ వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్‌నిక్ టీకాల‌ను అందిస్తున్నారు. అయితే ఈ టీకాల‌ను నిల్వ చేసేందుకు 2 నుంచి 8 డిగ్రీల...

DOSTH : ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ గడువును పెంచిన తెలంగాణ ప్రభుత్వం

డిగ్రీ ప్రవేశాలు పొందే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిగ్రీ ప్రవేశాల ''దోస్త్'' మొదటి విడత రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 28 వరకు పొడగిస్తూ... తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం...

పాకిస్తాన్‌లో కలవాలా? వద్దా కశ్మీరీలే నిర్ణయిస్తారు: ఇమ్రాన్ ఖాన్

కశ్మీర్ అంశంలో తమ విధానాన్ని పాకిస్తాన్ వెల్లడించింది. పాకిస్తాన్‌లో విలీనం కావాలా? లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండాలా అనే విషయం కశ్మీరీల ప్రజలు నిర్ణయించుకుంటారని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పాకిస్తాన్...