నిక్యాంక రిసెప్షన్ లో డ్యాన్స్ తో అదరగొట్టిన దీప్ వీర్.. వీడియోలు

-

Deepveer Dance in Nickyanka reception

నిక్యాంక రిసెప్షన్ ఇటీవలె ముంబైలో జరిగింది. కేవలం బాలీవుడ్ సెలబ్రిటీల కోసమే ప్రియాంక ఆ రిసెప్షన్ ను ఏర్పాటు చేసింది. ఇక.. ఆ రిసెప్షన్ కు సినీ ప్రముఖులు హాజరయి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ వేసిన చిందులు చర్చనీయాంశమయ్యాయి. వాళ్లు డ్యాన్స్ వేసి వేడుకలకు ఎక్కడికో తీసుకుపోయారు. వాళ్ల డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాజీరావ్ మస్తానీ సినిమాలోని పింగాగ పోరీ పాటకు వాళ్లు డ్యాన్స్ వేసి అదరగొట్టారు. నిక్యాంక పెళ్లి డిసెంబర్ 2న జోధ్ పూర్ లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news