వీడేం మనిషిరా బాబోయ్.. తాగిన నీళ్లను మళ్లి బయటికి తీస్తున్నాడు…!

-

కొంతమంది అంతే.. వాళ్లకు ఉన్న యూనిక్ స్కిల్ తో తెగ ఫేమస్ అయిపోతుంటారు. అసలు వాళ్లకు ఆ స్కిల్ ఎలా వచ్చిందో కూడా వాళ్లకే అర్థం కాదు. ఇప్పుడు మనం చదువుకునే వ్యక్తి కూడా అటువంటి వ్యక్తే. అతడి స్కిల్ చూసి మనమూ నోరెళ్లబెట్టాల్సిందే. ఇంతకీ ఏంటో మనోడి స్పెషల్ అంటారా? పైన టైటిల్ చదివారు కదా. బాటిల్ నీళ్లను గడగడా తాగేస్తాడు. తర్వాత వాటినే రివర్స్ కడుపులోంచి తీసి బాటిల్ నింపేస్తాడు. అంతే కాదు.. అవే నీళ్లతో ముఖం కూడా కడుక్కుంటాడు. కాళ్లు కడుక్కుంటాడు. బ్రష్ వేసుకుంటాడు. అయ్యబాబోయ్.. వీడేం మనిషిరా బాబు.. ఇదెలా సాధ్యం అంటారా? ఆ ముక్క మాత్రం అతడినే అడగాలి. ఇక.. మనోడి యూనిక్ టాలెంట్ కు మాత్రం నెటిజన్లు తెగ ఫిదా అయిపోతున్నారు. వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మనోడి టాలెంట్ చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news