వార్నీ..లొట్టలేసుకుంటూ పానీపూరిని మింగెసిన ఏనుగు..వీడియో..

-

పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు..చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి ఈ పానీ పూరి ని తింటూ ఉంటారు. రోడ్డు పై అలా వెళ్ళినప్పుడు పానీ పూరి సెంటర్ల వద్ద అయితే పదుల సంఖ్యలో గుమిగూడి ఈ పానీపూరిని ఎంతో ఇష్టంతో తింటూ ఉంటారు..అలాగే తాజాగా ఓ ఏనుగు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

సాధారణం ఏనుగులు ఏం తింటాయి.. గడ్డి తింటాయి చిరు గడ్డలు తింటాయి అలాగే ఆర్టికల్ కానీ ఎక్కడైనా ఏనుగు పానీ పూరి తింటాం చూశారా.. ఒక్కో పానీ పూరి నోటి కి అందిస్తుంటే లొట్టలు వేసుకొని మరి తింటుంది ఏనుగు.. ఇది చూసి చుట్టూ ఉన్నవాళ్లంతా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..జంతువుల కూడా ఇష్టపడతాయని తెలుస్తోంది. అస్సాంలోని తేజ్ పూర్ లో ఓ ఏనుగు పానీపూరీని ఆస్వాదిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఏనుగు ఒక మనిషి లాగా బండి పక్కన నిలబడి దాని తొండంతో పానీ పూరి తీసుకుని చక్కగా తింటుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

ఈ పానీపూరి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా,పెద్ద అందరు తింటారు.ఎక్కడ పానీపూరి కనిపించినా అక్కడ ఆగిపోతూ ఉంటారు.. అయితే ఇక్కడ ఆ ఏనుగుకి కూడా పానీ పూరి అంటే ఎంత ఇష్టమో మరి? ఆ పానీపూరిలో నీళ్లు వేసి బండి ఆయన ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే ఎంతో చక్కగా తొండంతో అందుకుంటూ లాగించేసింది ఏనుగు.. వాళ్లంతా ఇవి విచిత్రాన్ని చూస్తూ అవాక్కయ్యారు.. వీళ్ళంతా దీనికి సంబంధించిన వీడియోను తీయగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..ఆ వీడియోను మీరు కూడా ఒకసారి చూసేయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news