మరుగుజ్జు డ్యాన్స్ వేసి అదరగొట్టిన అలియా భట్.. వీడియో

-

Twitterati Can’t Keep Calm Over This Old Alia Bhatt Dance Video

బాలీవుడ్ నటి అలియా భట్ మరుగుజ్జు డ్యాన్స్ వేసి అదరగొట్టింది. కిడ్స్ చాయిస్ అవార్డ్స్ ఫంక్షన్‌లో ఈ డ్యాన్స్ వేసి అదరగొట్టింది. అయితే.. వేడుకలు జరిగింది 2017లో. అలియా భట్ అప్పుడు వేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ్మా తమ్మా పాటకు ఆమె స్టెప్పులేసింది. ఆ వీడియోను రీసెంట్‌గా సాహిల్ రిజ్వాన్ అనే మూవీ రివ్యూయర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియోను చూసిన నెటిజన్లు అలియా భట్ డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news