Dimple Hayathi : బిగుతైన ఎద అందాలతో రెచ్చిపోయిన రవితేజ బ్యూటీ

-

వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘గద్దల కొండ గణేష్’ సినిమాలో ఐటమ్ సాంగ్ ‘జర్ర జర్ర’ అంటూ కుర్ర కారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతి.

ఆ పాటలో తన అందచందాలతో పాటు, అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది రవితేజ నటించిన ‘కిలాడి’ మూవీలో మెరిసింది.

దీంతో ప్రస్తుతం ఈ భామకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అది అలా ఉంటే ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్ తో సోషల్ మీడియాను ఊపేస్తుంది డింపుల్.

హీరోయిన్లు కెమెరా కళ్ళలో పడాలంటే సినిమా ప్రమోషన్స్ కు మించిన ఆప్షన్ మరోటి లేదు. బయటికి వచ్చారంటే చాలు, తమ టాలెంట్ మొత్తం చూపిస్తుంటారు కొందరు ముద్దుగుమ్మలు.

ఇప్పుడు డింపుల్ హయాతి కూడా ఇదే చేస్తుంది. ఈ అమ్మడి సోకుల రచ్చకు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. కిలాడి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మామూలుగా రెచ్చిపోవడం లేదు డింపుల్. రీసెంట్ గా మరోసారి క్లీవేజ్ షోలతో సెగలు పుట్టించింది ఈ బెజవాడ అమ్మాయి.

Read more RELATED
Recommended to you

Latest news