బ్రాలో తడిచిన అందాలతో మెగా హీరోయిన్.. మరోసారి హాట్ ట్రీట్

-

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.

ఈ సినిమా చూసినప్పుడు ఎవరు అనుకోలేదు ఈ భామ బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని, అంతే కాదు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రెచ్చిపోవడం ఈ భామకు అలవాటైయింది.

బాలీవుడ్ నుంచి వచ్చిందని తెలుసు. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ అని కూడా తెలుసు కానీ మరి ఇంతగా రెచ్చిపోవడం ఒక్కటే పనిగా పెట్టుకుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. అంతేకాదు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త ట్రెం డ్ ను ఫాలో కావడం ఈ అమ్మడి స్టైల్.

దశా దిశా లేని దిశా పటానీ అందాల ఆరబోత చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. ఈమె 53.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఓవైపు హాట్ ఫోటోషూట్స్ మాత్రమే కాదు, ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటించడం కూడా దిశాకు అలవాటు.

Read more RELATED
Recommended to you

Latest news