Mehreen Pirzada : టాప్ మాత్రమే ధరించి థండర్ థైస్ చూపిస్తూ మెహరీన్ రచ్చ

-

మన సినిమాల్లో హీరోయిన్‌ అంటే మొన్నటి వరకు అలా పాటల్లో మెరిసి, ప్రేమ పాఠాలు నేర్చుకుని వెళ్ళిపోయేవారు. మధ్య మధ్యలో ఎప్పుడో ఒకటిరెండు సీన్స్‌లో మెరిసి హడావుడి చేయడం పరిపాటి.

కానీ ఇటీవల‌ ట్రెండ్‌ మారింది. హీరోయిన్ అంటే అందానికే పరిమితం కాదు, అంతకుమించి అనేలా కాస్త తన నటనా ప్రతిభతోనూ మెప్పిస్తున్నారు. పంజాబీ బ్యూటీ మెహరీన్‌ కూడా అలానే అడుగు వేస్తుంది.

ఆమె నాని హీరోగా రూపొందిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో తెలుగులోకి కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సాంప్రదాయ అమ్మాయి పాత్రలో కనిపించి క్యూట్‌ అందాల‌తో మెప్పించింది.

ఆ తర్వాత గ్లామర్‌ డోస్‌ పెంచుతూ వచ్చింది. ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’, ‘జవాన్‌’, ‘పంతం’లో నటన కంటే గ్లామర్‌కే ఎక్కువ‌గా ప్రయారిటీ ఇచ్చింది.

హాట్‌ హాట్‌గా ఆడియెన్స్ ని మైమరపించింది. ఇటీవల‌ ‘ఎఫ్‌2’లో మరింత గ్లామర్‌ డోస్‌ పెంచి కుర్రకారుకి నిద్ర పట్టనీయకుండా చేసింది. ఇప్పుడు ఎఫ్‌ 3 లోనూ కనువిందు చేయనుంది.  అయితే.. తాజాగా పంజాబీ బ్యూటీ మెహరీన్‌ తన అందాల ఆరబోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news