క్లీవేజ్ షోతో కైపెక్కిస్తున్న కేథరీన్ థెరిసా.. ఫొటోలు వైరల్

కేథరీన్ థెరిసా.. ఈ బ్యూటీ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్​గా ఉంటోంది. తరచూ ఫొటో షూట్స్ చేస్తూ ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తోంది. ఇక ఈ భామ షేర్ చేసిన ఫొటోలకు క్షణాల్లోనే తెగ లైకులు, షేర్లు, కామెంట్లు వస్తున్నాయి. తాజాగా కేథరీన్ బ్లాక్ సూట్​లో కనువిందు చేసింది. బ్రా లెస్ సూట్​లో కేథరీన్ తన ఎద అందాలను ఎక్స్​పోజ్ చేస్తూ కిర్రాకు పోజులిచ్చింది.

ప్రస్తుతం కేథరీన్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్రా లెస్ ఫొటోలను షేర్ చేసిన కేథరిన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బ్లాక్ డ్రెస్ లో కవ్విస్తూ ఉన్న ఈ అమ్మడి అందాల ఆరబోతకు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా ఈ ఫొటోలు ఉన్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు టెంప్ట్ అవుతున్నారు. కేథరీన్ ఈజ్ సో హాట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి పుష్కర కాలం దాటినా కూడా ఆఫర్ల కోసం ఈ అమ్మడు ఎదురుచూడాల్సిన పరిస్థితే. అయితే గతేడాది, ఈ ఏడాది మాత్రం ఈ భామకు కాస్త కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. గతేడాది బింబిసారతో హిట్​ అందుకుంది. ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్యలో రవితేజ సరసన నటించి మరో హిట్​ను తన ఖాతాలో వేసుకుంది.