Sobhita Shulipala : నైట్​వేర్​లో శోభిత గమ్మత్తైన పోజులు.. కైపెక్కి పోతున్న కుర్రాళ్లు

-

శోభితా ధూలిపాల ఈ తెలుగందం తెలుగులో కంటే ఎక్కువ ఇతర భాషల్లో సినిమాలు చేస్తోంది. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాతో థియేటర్​లో సందడి చేసింది. ఇక ఇప్పుడు నైట్ మేనేజర్ పార్ట్-2తో మళ్లీ సందడి చేసేందుకు రెడీగా ఉంది.

ఈ క్రమంలోనే ప్రమోషన్స్​లో బిజీబిజీగా గడుపుతోంది. నైట్ మేనేజర్ సిరీస్ డిస్నీ ప్లస్ స్టార్​లో పార్ట్-1 స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. పార్ట్-1 ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పార్ట్-2 మరింత అలరించేందుకు రెడీగా ఉంది.

సోషల్ మీడియాలో శోభిత చాలా యాక్టివ్. ప్రస్తుతం ఈ భామ తన ప్రమోషనల్ లుక్స్​ను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అయితే ఈ ఫొటోషూట్స్​కు కాస్త గ్యాప్ ఇచ్చి.. తాజాగా నైట్ వేర్​లో క్యూట్ పోజులిచ్చింది శోభిత. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నైట్ వేర్​లో ఈ బ్యూటీ చాలా అందంగా కనిపిస్తోంది. క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. మరోవైపు నడుం అందాలు చూపిస్తూ రెచ్చ గొడుతోంది. విరహవేదనతో కూడిన శోభిత చూపుల వలలో పడి కుర్రాళ్లు విలవిలలాడిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version