Trisha Krishnan : రెడ్ ఔట్‌ఫిట్‌లో త్రిష రావిషింగ్ లుక్స్

-

త్రిష కృష్ణన్.. మూడు పదుల వయసు దాటుతున్నా ఈ భామ అందం మాత్రం చెక్కు చెదరడం లేదు. ఎవర్ గ్రీన్ బ్యూటీలా రోజురోజుకు అందంగా తయారవుతోంది. యంగ్ హీరోయిన్లకు స్ట్రాంగ్ పోటీనిస్తోంది. ఈ బ్యూటీ క్యూట్ స్మైల్.. మెస్మరైజింగ్ ఛామ్ కుర్రాళ్లను కట్టిపడేస్తున్నాయి. తాజాగా త్రిష పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.

పొన్నియిన్ సెల్వన్ 2 ప్రమోషన్స్‌లో త్రిష తాజాగా రెడ్ కలర్ ఔట్‌ఫిట్‌లో కనిపించింది. ట్రెడిషనల్ ఔట్‌ఫిట్‌లో త్రిష రావిషింగ్ లుక్స్‌ ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి. ఈ బ్యూటీ ఎత్నిక్ వేర్‌లో చాలా చాలా అందంగా కనిపిస్తోంది. వయసు పెరిగినా ఈ భామకు వన్నె మాత్రం తగ్గడం లేదు. ఈ ఔట్‌ఫిట్‌లో త్రిష ఇచ్చిన పోజులు చూసి కుర్రాళ్లు ఫిదా అయ్యారు.

ఇక త్రిషకు 30 ఏళ్లు దాటినా పెళ్లి ధ్యాస లేదు. సరైన వాడు దొరికినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఈ భామ ఆల్రెడీ చెప్పేసింది. అయితే గతంలో హీరో శింబుతో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ త్రిష ప్రస్తుతం సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ.. తన ఫుల్ ఫోకస్ సినిమాలపైనే పెట్టిందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version