Keerthi Suresh : చీరకట్టులో మతిపోగొడుతున్న మహానటి.. ఫొటోలు వైరల్

-

మహానటి.. కీర్తిసురేశ్ ప్రస్తుతం దసరా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. రోజుకో వెరైటీ ఔట్ ఫిట్ లో కీర్తి సందడి చేస్తోంది. తాజాగా వైట్ కలర్ శారీలో కనిపించింది ఈ బ్యూటీ. ఈ చీరలో కీర్తి చాలా అందంగా కనిపిస్తోంది. మహారాణిలా ఈ లుక్ లో అదిరిపోయింది. కీర్తి తాజా లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చీరకట్టులో కీర్తి చాలా ముద్దుగా కనిపిస్తోంది. చెవికి వేలాడే ఝుంకాలతో తలలో మల్లెపూలతో తెలుగు ఆడపడుచులా అందంగా తన బ్యూటీతో మెస్మరైజ్ చేసింది. దసరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి ఈ లుక్ లో కనిపించింది. కీర్తిని ఊ లుక్ లో చూసి కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. కీర్తి చాలా కామ్ గా తమ మనసు కాజేస్తోందని కామెంట్లు చేస్తున్నారు.

మహానటి సినిమాతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కీర్తి.. కమర్షియల్ హీరోయిన్ గా సెట్ అయ్యేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ మధ్య గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ బోల్డ్ పోజులతో కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తోంది. వీలైనంత అందాల ప్రదర్శన చేస్తూ ఎక్స్ పోజింగ్ లో తాను కూడా  ఏమాత్రం తగ్గననే సిగ్నల్స్ ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news