పరువాల విందు చేస్తున్న ప్రియాంక జవాల్కల్… పింక్ డ్రెస్ లో రచ్చ చేస్తున్న బ్యూటీ

-

హాట్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. తన గ్లామర్ ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటుంది.

చేసింది తక్కువ సినిమాలే అయినా….. సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఆడియన్స్ కు దగ్గరగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందాలతో ట్రీట్ ఇస్తోంది ప్రియాంక జవాల్కర్

తాజాగా తన స్టైలిష్ లుక్ తో మెస్మరైజ్ చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా తన స్టన్నింగ్ హాట్ ఫోటోస్ ను అభిమానులతో పంచుకుంది. పింక్ డ్రెస్ తో హాట్ లుక్స్ తో నెటిజెన్లను ఫిదా చేస్తోంది. తన లేటెస్ట్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ అమ్మడు. ఎద అందాలతో రచ్చ చేస్తూ… ఫ్యాన్స్ కు పరువాల విందు చేస్తోంది. 

రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ‘ టాక్సీవాలా’ లాంటి హిట్ సినిమాలో నటించినా.. అనుకున్నంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు.

2017లో ‘కలవరమాయే’ తొ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు ఐదు సినిమాల్లో నటించింది.

రీసెంట్ గా ‘ ఎస్ ఆర్ కళ్యాణమండపం’, ‘గమనం’ సినిమాల్లో నటించింది. ఈ రెండు కూడా అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. కొత్తగా ఏ సినిమాకు కమిట్ అయినట్లు లేదు ఈ ముద్దుగుమ్మ.

 

Read more RELATED
Recommended to you

Latest news