పెళ్ళైయ్యాక చాలా మందికి చాలా ప్లాన్స్ ఉంటాయి.. జీవితాన్ని ఒక వే లో ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటారు.అనుకున్న సమయానికే పిల్లలు పుట్టాలనుకుంటారు. కెరీర్‌లో సెటిల్ అయ్యాక పిల్లల్ని కనడం, ఆ బాధ్యతలు తీసుకోవాలనుకుంటారు. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కండోమ్స్, మెడిసిన్ వాడుకోవడం ఇలాంటివి. వీటితో పాటు కూడా కొన్ని టిప్స్ ఉన్నాయండి.. వాటి గురించి మరింతగా ఇప్పుడు తెలుసుకోండి..
శృంగారం చేసేటప్పుడు కొన్ని పొజిషన్స్ ట్రై చేస్తే కూడా అవాంఛిత గర్భం నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.. అందులో కండోమ్స్, ట్యాబ్లెట్స్ చాలానే ఉంటాయి. అయితే, చాలా సందర్భాల్లో సెక్స్ పొజిషన్ లు కూడా మీకు సహాయాన్ని చేస్తాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నిలబడి కూడా శృంగారాన్ని ఆస్వాదించొచ్చు. ఇది కూడా ప్రెగ్నెన్సీ రాకుండా హెల్ప్ చేస్తుంది. నిలబడి కలయిక పొజిషన్‌లో పురుషుడు స్త్రీని మోస్తాడు. ఈ భంగిమ కూడా బానే ఉంటుంది. ఇందులోనూ స్పెర్మ్ గురుత్వాకర్షణని ధిక్కరించి గర్భశయాన్ని చేరుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే, ఇది చాలా కష్టమైన భంగిమ. అందరూ చేయలేరు. అందుకే దీనిని డాక్టర్స్ ఒప్పుకోరు. ఎందుకంటే ఈ భంగిమలో స్త్రీ బరువు మొత్తం మగవారి చేతులపైనే ఉంటుంది. కార్యం జరిగే వరకూ వారిని మోయాల్సి ఉంటుంది. ఏ మాత్రం వారు చేతులు వదిలినా పరిస్థితి దారుణంగా ఉంటుంది..
కౌ గర్ల్..ఈ పొజిషన్ చాలా మందికే తెలిసే ఉంటుంది. ప్రెగ్నెన్సీని తప్పించుకోవడానికి ఇది బెస్ట్ పొజిషన్ అని చెప్పొచ్చు. ఈ పొజిషన్‌లో అతివలు అత్యంత ఆనందాన్ని పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే విధంగా అవాంఛిత గర్భం అనే బెంగ కూడా ఉండదు. దీనికి కారణం స్త్రీ పైన ఉంటుంది. కాబట్టి, వీర్యం గర్భశయాన్ని చేరుకోవడం కష్టంగా ఉంటుంది. వీర్యం వ్యతిరేక దిశలో ఉంటుంది.. ఇది బెస్ట్..అలాగే ఓరల్ సెక్స్ ఇది కూడా బెస్ట్.. ప్రమాదాలు కూడా ఉన్నాయి జాగ్రత్త.. ఇదండి మీకు ఓకే అనుకుంటే ట్రై చెయ్యండి..