ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి. ఎవరైనా అనారోగ్య సమస్య కలిగిన వాళ్ళని ముద్దు పెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు సోకే అవకాశం ఉంది.
ఫ్లూ:
ఒకరి నుంచి ఒకరికి ఒకరు కూడా సోకే అవకాశం ఉంది. ఇది ఎప్పుడు వ్యాపిస్తుంది అంటే..? ఒకరి మ్యూకస్ లేదా సలైవ తో కాంటాక్ట్ ఉన్నప్పుడు.. ఇది దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు వ్యాపిస్తుంది.
చర్మంపై సమస్యలు:
ముద్దు పెట్టుకోవడం వల్ల పెదవులు దగ్గర మరియు పెదవులకి పక్కన herpes అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది ముద్దు వల్లనే వస్తుంది.
కురుపులు:
పెదవి లోపలి భాగంలో ముద్దు పెట్టుకోవడం వల్ల చిన్నచిన్న కురుపులు వస్తూ ఉంటాయి అయితే ఇది ఇన్ఫెక్షన్. కేవలం యాంటీ బయటిక్ తో మాత్రమే కంట్రోల్ చేయడానికి అవుతుంది. syphilis బ్యాక్టీరియల్. కేవలం ముద్దు ద్వారా మాత్రమే ఇది స్ప్రెడ్ అవుతుంది. దీని యొక్క లక్షణాలు మెడ నొప్పి, జ్వరం, తల నొప్పి.
రెస్పిరేటరీ వైరస్:
ఇది ముద్దు ద్వారా మాత్రమే కాకుండా ఎవరి వస్తువులైన వాడినా కూడా వ్యాపించే అవకాశం ఉంది. అయితే ముద్దు పెట్టుకోవడం వల్ల ఇది ఎక్కువగా వస్తుంది.
దంత సమస్యలు:
ముద్దు పెట్టుకోవడం వల్ల చెడు బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి ప్రవేశించి దంత సమస్యలకు దారి తీస్తుంది.
పంటి సమస్యలు:
చెడు బాక్టీరియా పుచ్చి పన్ను వంటి సమస్యలకు దారితీస్తుంది. ముద్దు పెట్టుకోవడం ద్వారా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి.