ఈ ఐదు అలవాట్లు ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది..!

-

మానసిక ఆరోగ్యం పైన దృష్టి పెట్టే అవసరం ఎంతైనా ఉంది. అందుకని తప్పకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి చూసుకోండి. మనం పాటించే చిన్నచిన్న అలవాట్లు వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది చాలా మంది మానసిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.

అలా కాకుండా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే ఈ అలవాట్లు కచ్చితంగా ఉండాల్సిందే. దానితో మానసిక ఆరోగ్యం బాగుంటుంది రీసెర్చ్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. వీటిని అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందిట.

సోషల్ కనెక్షన్స్:

పాజిటివ్ గా ఉండే వాళ్ళతో మనం సమయాన్ని వెచ్చిస్తే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మంచిగా మీరు పాజిటివ్ గా ఉండే వ్యక్తుల తో మాట్లాడడం. మీ యొక్క విషయాలను పంచుకోవడం వలన మానసిక ఆరోగ్యం బాగుంటుంది.
మీ పక్కన ఉండే వ్యక్తులతో అయినా ఇలా చేయొచ్చు లేదంటే ఫోన్ ద్వారా అయినా చేయొచ్చు.

సరైన సమయానికి నిద్రపోవడం:

ప్రతి రోజు కూడా ఒక రొటీన్ అలవాటు చేసుకోవాలి రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం ఒకే సమయానికి నిద్రలేవడం వంటివి చేయాలి. ప్రతిరోజూ వాకింగ్ కి వెళ్లడం కూడా బాగుంటుంది. దీని వల్ల కూడా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ప్రణాళిక వేసుకోవడం:

మంచి ప్రణాళిక వేసుకోవడం గోల్ రీచ్ అవడం వలన కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

మంచిగా ఆలోచించడం:

నెగిటివ్ ఆలోచనలకి దూరంగా ఉండి పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉంటే చాలా బాగా మీ మానసిక ఆరోగ్యం ఉంటుంది.

మంచి పనులు చేయడం:

అలానే ఆనందంగా ఉండడం మంచి పనులు చేయడం అర్థం ఉండే పనులు చేయడం వలన కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news