రాత్రి బట్టలు లేకుండా నిద్రపోతే ఈ ఇబ్బందులు వస్తాయి: ఎక్స్పర్ట్స్..!

-

స్లీప్ సైకాలజిస్ట్ ఈరోజు మనతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. మరి వాటి కోసం తెలుసుకుందాం. రాత్రి పూట నిద్ర పోయేటప్పుడు బట్టలు లేకుండా నిద్ర పోవడం వల్ల నిద్ర యొక్క నాణ్యత తగ్గిపోతుందని అంటున్నారు. బట్టలు లేకుండా నిద్ర (Sleeping without Cloths) పోయేటప్పుడు చెమట కారి ఒంటి మీద ఉండిపోయి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుందని ఈ కారణంగా నిద్ర యొక్క నాణ్యత పూర్తిగా తగ్గిపోతుందని అన్నారు.

sleeping without cloths

 ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం పడుతుందని బ్రెయిన్ కి సరైన రెస్ట్ దొరకదని, ఒత్తిడి, మానసిక సమస్యల తో పాటు జీర్ణ సమస్యలు కూడా వస్తాయి అని తెలియజేశారు.

రిపోర్ట్ ప్రకారం న్యూరాలజిస్ట్ మరియు స్లీప్ ఫిజిషియన్ బట్టలు లేకపోవడం వల్ల మరింత వేడిగా అనిపిస్తుంది. బట్టలు వేసుకుని నిద్ర పోవడం మంచిదని అన్నారు. కాటన్ లాంటి నాచురల్ ఫ్యాబ్రిక్స్ వేసుకోవాలని.. సమ్మర్ లో ఇవి వేసుకోవడం వల్ల అంత వేడిగా అనిపించకుండా బాడీని చల్లగా ఉంచుతుందని అన్నారు.

అయితే వేసవిలో మాత్రమే బట్టలు వేసుకుని నిద్రపోవడం వల్ల ఇబ్బంది ఉంటుందని.. మిగిలిన సీజన్స్ లో బట్టలు లేకుండా నిద్రపోవడం మంచిదేనని బట్టలు లేకుండా కానీ కొద్దిగా దుస్తులు ధరించి నిద్ర పోవడం వల్ల శ్వాస సరిగ్గా ఆడుతుంది.

అంతే కాకుండా చర్మం కూడా అందంగా ఉంటుంది, చేదు బ్యాక్టీరియా ఎదుగుదలని ఆపుతుంది అని తక్కువ దుస్తులు ధరించి నిద్రపోవడం వల్ల ప్రైవేట్ పార్ట్స్ ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news