ఉదయం వీటిని తీసుకోండి.. యవ్వనంగా కనపడతారు..!

-

Look young: ప్రతి ఒక్కరూ అందంగా కనపడాలని అనుకుంటారు అందంగా ఉండడం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందంగా కనపడాలన్నా యవ్వనంగా ఉండాలన్నా అది అంత ఈజీ కాదు. అందుకోసం కొన్ని కొన్ని చిట్కాలను ట్రై చేస్తూ ఉండాలి. అయితే నిజానికి ఉదయాన్నే వీటిని తీసుకుంటే యవ్వనంగా కనపడడానికి అవుతుంది. యవ్వనంగా కనపడాలంటే మొట్టమొదట బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకూడదు అల్పాహారం తినకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయాన్నే కొన్ని ఆహార పదార్థాలు బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే యవ్వనంగా ఉండొచ్చు.

Look young
Look young

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో బొప్పాయిని తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలని మీరు పొందడానికి అవుతుంది. జీర్ణక్రియకి సంబంధించిన సమస్యలు కూడా ఉండవు జీర్ణక్రియ సమస్యలను తగ్గించి చర్మాన్ని అందంగా మారుస్తుంది. బొప్పాయి చర్మం లో ఉండే మురికిని తొలగిస్తుంది అందంగా మార్చేస్తుంది బొప్పాయి. అల్పాహారం సమయంలో ఓట్స్ ని తీసుకుంటే యవ్వనంగా ఉండొచ్చు. ఓట్స్ బాదంపాలు లేదంటే కొబ్బరి పాలు దాల్చిన చెక్క పొడి కలిపి ఉడికించి తీసుకుంటే యవ్వనంగా కనపడడానికి అవుతుంది.

చియా సీడ్స్ కూడా అందాన్ని పెంచుతాయి చియా సీడ్స్ ని తీసుకుంటే కూడా చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఇందులో ఓమెగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి అవి చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేయడానికి చియా సీడ్స్ బాగా హెల్ప్ అవుతాయి. గుడ్లని కూడా తీసుకుంటూ ఉండండి. గుడ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మాన్ని అందంగా మారుస్తాయి యవ్వనంగా కనపడడానికి గ్రీన్ టీ కూడా బాగా హెల్ప్ అవుతుంది గ్రీన్ టీ తీసుకుంటే చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు.

పూల్ మఖానా కూడా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని తీసుకుంటే కూడా యవ్వనంగా కనపడడానికి అవుతుంది చర్మం పై ముడతలు తగ్గుతాయి. అలానే స్కిన్ అందంగా ఉండడం కోసం విటమిన్ సి ఎక్కువ ఉండే పండ్లను తీసుకుంటూ ఉండండి విటమిన్ సి సమృద్ధిగా ఉండే పండ్లను డైట్లో తీసుకుంటే చర్మం అందంగా యవ్వనంగా ఉంటుంది. కాఫీ కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్ మసాలా ఫుడ్ వంటి వాటిని అసలు తీసుకోవద్దు. స్కిన్ పాడవుతుంది ఆరోగ్యం కూడా పాడవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news