ఈ రాశివారికి ఈరోజు ఏం చేసిన విజయాన్ని అందుకుంటారు..

మేషం:  ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. నూతన ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలం.వ్యవహారాలలో విజయం.

వృషభం: బంధువులతో మాటపట్టింపులు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి.శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం: నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.కొత్త పనులు వాయిదా పడతాయి..

కర్కాటకం:  మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.పరిస్థితులు అనుకూలిస్తాయి.

సింహం: బంధువుల ఒత్తిడులు పెంచుతారు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు కొంత అసంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు..జాగ్రత్తగా ఉండాలి.

కన్య: పనుల్లో  జాప్యం. ఆర్థిక లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ముఖ్య నిర్ణయాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి..ఈరోజు కొన్ని నమ్మలేని విషయాలను వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృశ్చికం: నూతన ఉద్యోగాలు పొందుతారు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

ధనుస్సు: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. మిత్రులతో వివాదాలు. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.కొత్త పనులను

మకరం: దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాల సందర్శనం. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం. అనుకున్న పనుల్లో అవాంతరాలు..

కుంభం: ఈరోజు ధనలాభం. ఆలయ దర్శనాలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు.

మీనం:  సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. విందువినోదాలు. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలత.అయినవారి సలహాలు పాటిస్తారు..