సక్సెస్‌ స్టోరీస్‌

శానిటరీ ప్యాడ్స్‌ శుభ్రం చేసే యంత్రాన్ని కనుగొన్న ఇద్దరు మహిళలు

ఇంజనీరింగ్ చదువుతున్నారు. యువతులుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తోటి మహిళల ఇబ్బందులను అర్థం చేసుకున్నారు. రుతుస్రావం విషయంలో పేద మహిళలు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకున్నారు. అందుకే పీరియడ్స్ సమయంలో వాడే నాప్కిన్లను శుభ్రపరిచే యంత్రాన్ని కనుగొన్నారు ఈ యువతులు.. ఐశ్వర్య అగర్వాల్ ముంబై ఐఐటీలో, దేవయాని మల్దాకర్ గోవా ఐఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వీరిది మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్...

women’s day: విజయ గాథ.. మహిళల వెనుక విజయం మరో మహిళ

వీరి చేసే వంట అద్భుతం, అమోఘం. ఢిల్లీలో ఎక్కడ ఈవెంట్ జరిగినా వీరికే అర్డర్ వస్తుంది. ఇక్కడ పనిచేసేవారంతా మహిళలే. వీరు భారతీయులు కాదు. భారతీయులంటే ఆపారమైన ప్రేమ. ఈ మహిళల విజయానికి కారణం మరో మహిళ కావడం విశేషం. ఏడాది క్రితం ఆఫ్ఘనిస్తాన్‌లోని మిలిటెంట్ ఔట్‌ఫిట్ తాలిబాన్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన కొందరి కుటుంబాలు...

ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్న బస్ కండక్టర్…!

సివిల్ సర్వీసెస్‌లో చేరడం అనేది చాలా మందికి ఒక కల, కాని పరీక్షా రాసి బయటపడటం అనేది జోక్ కాదు. కల కన్న౦త సులువు అంతకన్నా కాదు. కఠిన శ్రమ ఉంటేనే, ఒక పట్టుదల ఉంటేనే అది సాధ్యమవుతుంది అనేది వాస్తవం. దానికి ఎవరూ అతీతులు కారు. కాని ఒక బస్ కండక్టర్ సాధించాడు....

లిరిక్ రైటింగ్‌లో లక్ష్మీ ప్రియాంక హ‌వా..

 ఈ కాలంలో  కాస్త టైం దొరికితే ఏం  చేస్తారు. హా.. ఏం చేస్తాం ఫ్రెండ్స్‌తో జాలీగా బ‌య‌ట‌కెళ్తాం. వీకెండ్ అయితే సినిమాకెళ్తాం అని చాలా మంది అంటారు. కానీ దొరికింది కాస్తా స‌మ‌య‌మే అయినా మన‌లోని క్రియేటివిటీకి ఉప‌యోగిస్తే ఆ ఫ‌లితం ఎలా ఉంటుంది?. అద్భుతాలే కాదు, అవ‌కాశాలనూ సృష్టించుకోవ‌చ్చు. అవును .. ఖ‌మ్మం...

స‌న్న‌గా, తెల్ల‌గా ఉంటేనే మోడ‌ల్ అంటారా..? ఎలాగైనా ఉండొచ్చంటున్న తెలుగు యువ‌తి..!

ఫొటోషూట్లు చేసే మోడ‌ల్స్ అంటే.. తెల్ల‌గా.. స్లిమ్‌గా ఉండాల‌నే భావ‌న ఎప్ప‌టి నుంచో జ‌నాల్లో బ‌లంగా పాతుకుపోయింది. అదే కోవ‌లో డైరెక్ట‌ర్లు, ఫొటోగ్రాఫ‌ర్లు కూడా ఆ ల‌క్ష‌ణాలు ఉండే మ‌హిళ‌లకే మోడ‌ల్స్‌గా అవ‌కాశం ఇస్తుంటారు. ఫొటోషూట్లు చేసే మోడ‌ల్స్ అంటే.. తెల్ల‌గా.. స్లిమ్‌గా ఉండాల‌నే భావ‌న ఎప్ప‌టి నుంచో జ‌నాల్లో బ‌లంగా పాతుకుపోయింది. అదే కోవ‌లో...

success story : 65 ఏళ్లు ఛీత్కరింపులే.. ఇప్పుడు ఆయన కంపెనీ ఏడాది సేల్స్ లక్షా 57 వేల కోట్లు..!

ట్రై.. ట్రై.. ట్రై.. టిల్ డై.. అనేది ఇంగ్లీష్‌లో ఓ కొటేషన్. ఇది ఈ వ్యక్తికి సరిగ్గా సూట్ అవుతుంది. ఎందుకంటే.. ఈయన కూడా అంతే పుట్టినప్పటి నుంచి ఆయనకు 65 ఏళ్ల వయసు వచ్చేదాకా ఓటములే ఆయనను వెక్కిరించాయి. ఏ పని చేసినా అది నెల రోజులు కూడా ఉండేది కాదు. ఒక...

భయపడాలి అనుకుంటే ఈ యూనిఫామ్ వేసుకోకపోయేదాన్ని

జూలై 1న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రలో విధులు నిర్వహించడానికి ఎవరెవరు వెళ్తారో పేర్లు ఇవ్వాలని సీనియర్ కమాండెంట్ పిలుపునిచ్చాడు. నేను వెళ్తాను అదితి చౌదరి ధైర్యంగా చెప్పింది. ఇంతవరకూ అక్కడికి ఏ మహిళా ఆఫీసర్ వెళ్లలేదు. అక్కడ అంత క్లిష్ట పరిస్థితులుంటాయి. అలాంటి ప్రాంతానికి నువ్వు వెళ్తావా?అని ఆశ్చర్యపోయాడా సీనియర్. భయపడాలి అనుకుంటే ఈ...

ప్లాస్టిక్ సర్జరీ: ఆమె చేతులు చేసే అందమైన ఆకృతులు

వాడి పాడేసి ప్లాస్టిక్ బాటిళ్లు తెచ్చింది.. వాటికి సర్జెరీ చేసింది.. అయినా ప్లాస్టిక్ బాట్టిల్స్ కు ఏం సర్జరీ అనుకుంటున్నారా? కేరళకు చెందిన అపర్ణ అనే అమ్మాయి అదే చేస్తుంది. సర్జెరీ అంటే సర్జెరీ కాదు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ తెచ్చి రంగులొద్ది, కళాకృతులను తయారు చేస్తున్నది.. కేరళలోని కొల్లామ్‌ జిల్లాకు చెందిన 23 ఏండ్ల...

కేఫ్ కాఫీ డే సిద్దార్థ : విషాదం వెనుక ఉన్న విజయం

డబ్బు ఎంత పనైనా చేస్తుంది.. మనిషి బతికించే అదే డబ్బు మనిషి చంపేస్తుంది. కేఫ్ కాఫీ డే సిద్దార్థ విషయంలో అదే జరిగింది. ఆయన ఆత్మహత్య వెనక ఎలాంటి కారణాలు ఉన్నా అతని జీవిత ప్రయాణం మాత్రం స్ఫూర్తిగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఆయన కృషి విజేతగా నిలిపాయి ఎంతో మంది కాఫీ ఉత్పత్తి...

అప్పుడు బీటెక్ డ్రాప్ అవుట్.. ఇప్పుడు బిజినెస్ మ్యాన్.. సంవత్సరంనరలో 8 కోట్ల టర్నోవర్..!

ఫెయిల్యూర్ స్టోరీల నుంచే సక్సెస్ ను వెతుక్కోవాలి. సక్సెస్ స్టోరీల నుంచి మీరు ఏం నేర్చుకోలేరు.. అంటూ చెబుతున్నారు మణికంఠ. ఈయన బీటెక్ డ్రాప్ అవుట్. కానీ.. ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్. మనిషి పుట్టుక చావు మధ్యలోనే జీవితం. పుట్టుక ఎప్పుడు వస్తుందో తెలియదు.. చావు ఎప్పుడొస్తుందో తెలియదు. కానీ.. మధ్యలో జీవితం మాత్రం...
- Advertisement -

Latest News

ఒలింపిక్స్‌లో పీవీ సింధు విజయ పరంపరం.. ఫ్రీ క్వార్ట‌ర్స్ లో ఘన విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు విజయ పరంపరం కొనసాగుతోంది. వరుస విజయాలతో పీపీ సింధు దూసుకుపోతున్నారు. ఫ్రీ క్వార్టర్స్‌లో మళ్లీ ప్రత్యర్థిని చిత్తు...

విదేశాలకు వెళ్ళిన ప్రయాణీకులపై మూడేళ్ల నిషేధం.. సౌదీ అరేబియా.. లిస్టులో ఇండియా పేరు కుడా.

కరోనా మహమ్మారి కొత్త రూపాంతరాలు ఎప్పుడు ఇబ్బంది పెడతాయో తెలియని కారణంగా చాలా దేశాలు ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించాయి. ఇంకా చాలా దేశాలు అసలు ప్రయాణాలకు అనుమతి...

రాజ్ కుంద్రా పోర్న్ కేసు.. శిల్పాశెట్టికి మద్దతుగా హంగామా2 నిర్మాత.

అశ్లీల చిత్రాల చిత్రీకరణలో భాగం పంచుకున్నాడంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేసారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు అటు శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించారు....

తటస్థంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: వాహనదారులకు వరుసగా ఊరట లభిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజులుగా తటస్థంగా ఉన్నాయి. ఒక్క జైపూర్‌లో మినహా మిగిలిన ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ బుధవారం ఉన్న రేటే ఉంది. జైపూర్‌లో...

వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం మాత్రం…!

న్యూఢిల్లీ: ఇవాళ దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.10 పెరగగా 22 క్యారెట్ల బంగారంపై కూడా రూ. 10పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం...