అందాలను ఆరబోయాలంటే కియరా తర్వాతనే ఎవరైనా. తాజాగా ఈ ముంబై భామకు చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కియరా అద్వానీ తెలుసు కదా. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ లాంటి సినిమాల్లో నటించిన కియరా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా అయిపోయింది. తనకు చేతినిండా సినిమాలు ఉన్నాయి. తెలుగులో నటించింది రెండు సినిమాలే అయినా ప్రస్తుతం టాప్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందాలను ఆరబోయాలంటే కియరా తర్వాతనే ఎవరైనా. తాజాగా ఈ ముంబై భామకు చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హాట్ హాట్ గా ఉన్న కియరాను చూసిన నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. ఏంటి కియరా.. ఈ డ్రెస్సులు.. కుర్రకారు మతి పోగొడుతున్నావు అంటూ తనపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఏది ఏమైనా తెలుగు ఇండస్ట్రీకి మరో హాట్ అండ్ స్టార్ హీరోయిన్ దొరికేసినట్టే. ప్రస్తుతం బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో బిజీగా ఉన్న కియరా.. తెలుగులో కూడా ఇంకేమన్నా సినిమాలను సైన్ చేస్తుందో లేదో వేచి చూడాలి.