దేవుడా..మరీ ఇంత పిచ్చా..ఆ కోరికే దానికి కారణమా?

-

ఈ మధ్య కాలంలో యువతకు సెక్స్ కోరికలు ఎక్కువ అవుతున్నాయి.. అందుకు కారణం సినిమాలు,రెండోది సోషల్ మీడియా.. శ్రుతి మించిన శృంగారపు సీన్లు ఎక్కువ కావడం వల్లే యువత తప్పు ద్రొవ పడుతున్నారు.. అంతేకాదు అమ్మాయిల పై అఘాయిత్యాలు కూడా పెరిగిపోతున్నాయి.. కొందరు యువకులు సెక్స్ కోరికలు తగ్గించుకోవటం కోసం పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగు లోకి వచ్చింది.

ఓ 27 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ యువకుడిని పరీక్షించిన వైద్యులు..ఎక్స్ రే రిపోర్టు చూసి షాకయ్యారు. అనంతరం వెంటనే అతడిని అడ్మిట్ చేసుకున్న వైద్యులు.. శస్త్ర చికిత్స కోసం ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే సుమారు 7 అంగులాల పొడవున్న పర్ఫ్యూమ్ బాటిల్ను అతడి పొట్టలోంచి తొలగించారు. దీనికి సంబంధించిన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. ‘ఛీ.. ఛీ ఇదేం పని’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

అసలు విషయానికొస్తే.. పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ యువకుడు.. బుధవారం తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ బుర్దవాన్ నగరంలోని ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు.. ఎక్స్రే రిపోర్ట్ చూసి కంగుతిన్నారు. అతడి కడుపు లో 7 అంగులాల పొడవైన సెంట్ బాటిల్ను చూసి షాకయ్యారు. ఈ క్రమంలోనే అతడికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు డిసైడ్ అయ్యారు. వెంటనే ఆపరేషన్కు ఏర్పాట్లు చేశారు. సుమారు రెండు గంటలపాటు అతడికి ఆపరేషన్ చేసిన వైద్యులు.. కడుపులోంచి బాటిల్ను బయటకు తీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైద్యులు.. మలద్వారం ద్వారా బాటిల్ను యువకుడు లోపలికి చొంపించుకున్నట్టు వెల్లడించారు.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.. ఈ వీడియో పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news