ఓర్నీ..శ్రీరెడ్డికి ఇంత పెద్ద కూతురు ఉందా?.. అసలు నిజమేంటంటే?

-

తెలుగు వివాస్పద నటి శ్రీరెడ్డి గురించి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన కూడా ఇప్పుడు యూట్యూబ్ ద్వారా బాగా ఫెమస్ అయ్యింది.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమంది బడా హీరోల చేతిలో మోసపోయి ఆ తర్వాత వారిని విమర్శించింది. అంతేకాదు ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్ధ నగ్నంగా కూర్చుని నిరసన వ్యక్తం చేసింది. అలాగే కొంతమంది స్టార్ హీరోలపై అణుచిత వ్యాఖ్యలు చేయడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈమెను బ్యాన్ చేసింది. అయితే ఇండస్ట్రీ ఈమెను బ్యాన్ చేసినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజూ తన అభిమానులను పరికరిస్తూ ఎన్నో విషయాలను పంచుకుంటుంది..

అవి ఏ రేంజులో వైరల్ అవుతాయో మనందరికీ తెలుసు.. ఇక రాజకీయ నేతలను కూడా వదలదని తెలిసిందే… అయితే అలాంటి శ్రీరెడ్డి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక టాప్ సీక్రెట్ బయటపడింది. అదేంటంటే శ్రీ రెడ్డి కి పెళ్ళై అంత పెద్ద కూతురు ఉందా అంటూ నెట్టింట్లో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. మరి నిజంగానే శ్రీ రెడ్డికి పెళ్లయిందా.. కూతురు ఉన్నది నిజమేనా.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. శ్రీ రెడ్డి ఇంటర్ వరకు చదివి ఆ తర్వాత ఒక బ్యూటీ పార్లర్ పెట్టింది.. అది సక్సెస్ అయిన అమ్మడుకు ఫెమ్ కావలి సినిమాల్లో నటించాలనే కోరికతో చెప్పులు అరిగేలా స్టూడియోల వెంట తిరిగింది..

మొదటి నుంచి శ్రీరెడ్డి ప్రవర్తన నచ్చని పేరెంట్స్ ఆమెకు నచ్చ చెప్పి పెళ్లి చేసారని వార్తలు వినిపిస్తుంది.. ఇక పెళ్లయిన తర్వాత శ్రీరెడ్డి తన భర్తతో కొన్ని రోజులు హ్యాపీగానే కాపురం చేసిందట. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకి శ్రీ రెడ్డికి ఆ లైఫ్ నచ్చలేదు. అంతేకాదు స్వేచ్ఛగా బతకాలి, లగ్జరీగా బతకాలి అనే కోరికలు ఎక్కువ అవడంతో ఒక పాప పుట్టాక భర్తకి విడాకులు ఇచ్చేసి తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ వచ్చేసి ఏదైనా జాబ్ చేసి బ్రతకాలి అనుకుంది.. శ్రీరెడ్డి కూతురు ఇప్పుడు మెడిసిన్ చదువుతుందని, ఆమె శ్రీ రెడ్డి ని తన తల్లిగా ఒప్పుకోవడానికి కూడా రెడీగా లేదు అంటూ నెట్టింట్లో ఒక వార్త వినిపిస్తోంది. ఇక అలా ల భర్త కూతురి ని వదిలేసి హైదరాబాద్ కి వచ్చిన శ్రీ రెడ్డి ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొద్దిరోజులకే తన బిహేవియర్ వల్ల బ్యాన్ అవ్వాల్సి వచ్చింది..ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు..

Read more RELATED
Recommended to you

Latest news