స్త్రీ గురించి పురుషుడు, పురుషుడు గురించి స్త్రీ.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివి..!

-

ప్రతి భార్యా భర్త కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఏ భార్యా భర్త కూడా గొడవలు పడి ఆనందాన్ని పాడు చేసుకోవాలని అనుకోరు. అయితే స్త్రీ గురించి పురుషులు, పురుషుల గురించి స్త్రీలు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే మంచి భర్తని పొందితే స్త్రీ మంచి గుణాలు కలిగి ఉంటుంది. చెడ్డ భర్త వస్తే అలాంటి గుణాలనే స్త్రీ కలిగి ఉంటుంది. ఎప్పుడూ కూడా స్త్రీ చేసే పని ఉంటే మొదటి స్త్రీ ఏ ఆ పని చేయాలి. స్త్రీ చేయకూడని పనులు స్త్రీ చేయకూడదు.

Husband and Wife Fight | భార్య భర్తల మధ్య గొడవలు

స్త్రీ కి లొంగిపోయిన పురుషుడు నదీ ప్రవాహంలో పడిన చెట్టు లాగ సుఖంగా జీవితాన్ని గడుపుతాడు. ఎప్పుడైనా పరాయి స్త్రీతో అవసరం వున్నా కూడా ఆమె ఇంటికి వెళ్లి ఆ స్త్రీని కలవకూడదు. స్త్రీ మగవాడి చూపును బట్టి అతని ఏం ఆశిస్తున్నాడు అనేది తెలుసుకుంటుంది. భర్త గొప్పతనం భార్య ఒంటి మీద నగలు, చీరలు ద్వారా చెప్పొచ్చు. స్త్రీ తప్పు చేసిందంటే దానికి కారణాలు భర్త చేతకానితనము.

అలానే గృహం అంటే భార్య. అంతేకానీ భోజనం గోడలు మంచం కాదు. స్త్రీకి పురుషుడే జీవితం పురుషుని జీవితంలో స్త్రీ ఒక భాగం మాత్రమే. తల్లి గొప్పదా భార్య గొప్పదా అంటే ఇద్దరు కూడా గొప్ప వాళ్లే. ఒకింత మాత్రం భార్యనే గొప్పది. స్త్రీ ని కనుక ఇంట్లో కొడితే భరిస్తుంది కానీ నలుగురిలో తిడితే మాత్రం విరుచుకుపడుతుంది. అందులో సందేహం లేదు. భర్త భార్యని రక్షణగా మాత్రమే చూసుకుంటాడు కానీ భార్య భర్త గౌరవాన్ని సంతానాన్ని ధనాన్ని కూడా కాపాడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version