‘రష్మిక మందన్న’ చిన్ననాటి ఫోటోలు చూస్తారా?

రష్మిక మందన్న.. కన్నడ నటి. తెలుగులో ఛలో సినిమాలో నటించినా అంత గుర్తింపు రాలేదు. కానీ.. గీతగోవిందం సినిమాతో ఒక్కసారిగా తెలుగు స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. ఇప్పుడు తన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. పెద్ద పెద్ద స్టార్ల పక్కన హీరోయిన్ గా నటిస్తోంది.

rashmika mandanna childhood photos goes viral

ఏళ్ల తరబడి హిట్ ల కోసం వెయిట్ చేస్తూ… అవకాశాల కోసం వెయిట్ చేస్తూ పుణ్యకాలం గడిచినా.. హిట్ దొరక్క.. సరైన చాన్స్ దొరక్క సతమతమయ్యే హీరోయిన్లతో పోల్చితే రష్మిక చాలా అదృష్టవంతురాలు. ప్రస్తుతం విజయ దేవరకొండతోనే డియర్ కామ్రెడ్ సినిమాలో నటిస్తోంది రష్మిక.

సరే.. రష్మిక సినిమా గొడవను కాసేపు వదిలేసి.. ఆమె పర్సనల్ జీవితంలోకి వెళ్దాం. రష్మిక ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేసింది. ముద్దుముద్దుగా స్కూల్ డ్రెస్సులో, పువ్వు పట్టుకొని ఉన్న చిన్న రష్మిక ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

????‍♀

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

 

View this post on Instagram

 

??

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

 

View this post on Instagram

 

Someone tries to bring down your smile you say “eeee.. nice try! But you want to try more?!????‍♀”

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

 

View this post on Instagram

 

?☺️

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

 

View this post on Instagram

 

☺️❤️? ? @apekshathelabel Styled by: @shravyavarma ♥️

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

 

View this post on Instagram

 

This was a photoshoot regarding awareness for the water pollution by this wonderful team Creative Director : @sanmathidprasad Photography : @zeroin.in Styling : @vogue_pill Make up : @monicaprakash ❤️ I didn’t know much of this till we had to actually had go and shoot this in Bellandur lake..which like really broke my heart.. I am not old enough to advise and spread awareness or any of that sorts..but that what I saw and went through that day was heights.. and imagine few years down the line..it’s the same case everywhere else..? I’d rather not want to be in that space.. I just wanted to share what I thought..if you think the same..we better get to work..??‍♀

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

 

View this post on Instagram

 

“BLACK is always a good idea!!?” ?: as always my fav @eshaangirri ♥️

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on