టీవీఎఫ్ మినీ సిరీస్ యొక్క మొదటి సీజన్ గత నెలలో ముగిసింది. దీనిలో నలుగురు యువకులు స్టార్ట్ అప్ గురించి డబ్బులు కలెక్ట్ చేయడంతో ఈ సిరీస్ మొదలవుతుంది. ఇలా వాళ్ళు బిజినెస్ కోసం ప్రయత్నం చేశారు. టాప్ 250 టీవీ షోలలో ఇది 28వ ర్యాంక్ పొందింది.
ఈ సిరీస్ కి 10 కి 9.7 రేటింగ్ కూడా వచ్చింది. నిజంగా ఇది భారతీయ షోస్ లో మంచి పేరు పొందింది అనే చెప్పాలి. ఈ మధ్య కాలం లో చాలా మంది ఇలాంటి అద్భుతమైన వీడియోలు చేస్తున్నారు. అదే విధంగా వెబ్ సిరీస్ లాంటివి కూడా ఈ రోజుల్లో ఎక్కువై పోయాయి.
సోనీ ఎంటర్టైన్మెంట్ వీడియో ఆన్ డిమాండ్ సర్వీస్ సోనీ లివ్ మొట్ట మొదటి వెబ్ సిరీస్ లవ్ బైట్స్ ని విడుదల చేశారు. ప్రతి ఎపిసోడ్ కూడా పది నిమిషాల కంటే తక్కువ సమయం మాత్రమే. 2010లో ఢిల్లీ కి సంబందించిన ప్రతీక్ తీసిన సిరీస్ బడ్జెట్ ఒక ఎపిసోడ్ కి 5,000 రూపాయలు అయింది.
అతను సొంతంగా ఒక ఆఫీస్ కూడా ప్రారంభించాడు. కానీ యాక్టింగ్ ప్రొడ్యూసింగ్ కూడా పెద్దగా అనిపించలేదు. అక్కడక్కడ కొంచెం డల్ ఉంది. 2008లో రామ్ ఎండ్ రియా అనే వెబ్ సిరీస్ కూడా వచ్చింది.
మూడు నిమిషాల పాటు స్కిట్స్ చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ సిరీస్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. టెలివిజన్ సోప్ క్వీన్ ఏక్తాకపూర్ 2010లో అవకాశాల కోసం చూస్తే బాలాజీ టెలీ ఫిలింస్ వాళ్ళు ఫస్ట్ వెబ్ సిరీస్ బోల్ నీతి బోల్ అనే వెబ్ సిరీస్ తీశారు. కేవలం ఒకే ఒక ఎపిసోడ్ రెండు లక్షల వ్యూస్ దాటింది. దాని పేరు why girls can’t watch porn movie.