శృంగారం లో పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..

మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు.. శృంగారం కూడా తప్పనిసరి అంటున్నారు నిపుణులు..అంటే ఎటువంటి చిరాకులు లేకుండా అది కాపడుతుంది.. అందుకే భార్య భర్తలు రోజు చేసిన తప్పులేదని నిపుణులు అంటున్నారు.. శృంగారం వ్యక్తి ఆయుష్షును పెంచుతుందట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 ఏళ్ల జీవితకాలం పెరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు. శృంగారంలో పాల్గొనే వారిలో మరణ ముప్పు తగ్గుతుందని గుర్తించారు పరిశోధకులు.

శృంగారం భాగస్వాముల మధ్య సన్నిహిత సంబంధానికి సంకేతం. ఈ ఆత్మీయ, సన్నిహిత కలయికతో.. మానసికంగా దృఢంగా మారుతారు. ఫలితంగా కుంగుబాటు, ఒంటరితనం, ఒత్తిడి దరిచేరవని పరిశోధకులు చెబుతున్నారు.. అంతేకాదు.. రోగ నిరోధక శక్తీ కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు..వారంలో ఒకసారి కూడా చెయ్యని వారితో పోలిస్తే.. రెండు మూడు సార్లు పాల్గొనే వారిలో ఇమ్యునోగ్లోబులిన్‌ ఏ మోతాదులు ఎక్కువగా ఉంటున్నట్టు వైక్స్‌ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంటోంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఐజీఏ కీలకమైంది..

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది.. అంటే మనం చెయ్యాల్సింది కేవలం అదో పనిగా కాకుండా ఇష్టంగా చెయ్యడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.సెక్స్ కోరికను ప్రభావితం చేసేవి టెస్టోస్టిరాన్ హార్మోన్స్. ఈ హార్మోన్లు పెరగాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. సోయా, చేపలు వంటివి తీసుకోవాలి. పెరుగు, గుడ్లు తినాలి.. మొత్తానికి మన ఆరోగ్యం పై ఇది ఆధారపడి ఉంటుంది..ఇద్దరి మధ్య సన్నిహితం ఏర్పడాలి అంటే రోజు ఇది తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి..

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?