ఈ తప్పులు సెక్స్ లైఫ్ ని నాశనం చేస్తాయి..జాగ్రత్త సుమీ..

-

మనిషికి నిద్రాహారాలు ఎంత అవసరమో..సెక్స్ కూడా అంతే అవసరం..అయితే కొన్ని సార్లు జరిగే చిన్న పొరపాట్లు సెక్స్ లైఫ్ ను పూర్తిగా నాశనం చేస్తాయి.అందులో ప్రముఖంగా వినిపించేది మాత్రం ఒత్తిడి..ఆ సమయంలో వీలైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకోవాలి..లేకుంటే మనకు చేదు అనుభవం మిగులుతోంది..మీ టెస్టోస్టెరాన్, ఇతర హార్మోన్ల ఉత్పత్తిని అణిచివేసేందుకు ఈ స్థాయిలు మూడ్ కిల్లర్లుగా పనిచేస్తాయి..

మనం తెలిసీ, తెలియక చేసే కొన్ని తప్పులు.. మన సెక్స్ జీవితాన్ని నాశనం చేస్తాయి. మనం ఎలాంటి పొరపాట్లు చేస్తే సెక్స్ జీవితం తలకిందలు అవుతాయట. మరి సెక్స్ లైఫ్ నాశనం అవ్వకుండా ఉండాలంటే కొన్ని తప్పులు చేయకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తప్పులేంటో ఓసారి చూద్దాం…

పని కారణంగా తెలియకుండానే ఒత్తిడి పెంచుకుంటారు. మీరు ప్రతి దానికీ ఒత్తిడి తీసుకుంటే… అది.. మీ సెక్స్ లైఫ్ మీద ప్రభావితం చూపిస్తుంది. అది కూడా మీ లైంగిక జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒత్తిడి మమ్మల్ని దేనిపైనా దృష్టి పెట్టనివ్వదు. మీ కార్టిసాల్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ టెస్టోస్టెరాన్, ఇతర హార్మోన్ల ఉత్పత్తిని అణిచివేసేందుకు ఈ స్థాయిలు మూడ్ కిల్లర్లుగా పనిచేస్తాయి..

అలా అలసిపోవడానికి కారణం కూడా నిద్రలేమి సమస్య కారణం అని చెప్పవచ్చు..అది కాస్త సెక్స్ లైఫ్ మీద పడుతుంది. మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవాలి. అంతేకాకుండా.. మీ ఆహారం, జీవనశైలిని మార్చుకోండి..హార్మోన్ అసమతుల్యత కూడా సెక్స్ లైఫ్ ని ప్రభావం చూపిస్తాయి. ఈ రకం అనుమానం ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించి.. సమస్యను పరిష్కరించాలి. హార్మోన్ సమస్య ఉన్నా.. సెక్స్ లైఫ్ ని ఎఫెక్ట్ చూపిస్తాయి.

దంపతుల మధ్య గొడవలు, తగాదాలు రావడం చాలా సహజం. కానీ.. ప్రతి విషయంలో గొడవలు పడుతూ ఉంటే ఆ దంపతుల సెక్స్ లైఫ్ కూడా సమస్యలో పడుతుంది. ముఖ్యంగా… సెక్స్ ఫ్రీక్వెన్సీ, పరిమాణం గురించి గొడవ పడుతున్నారంటే..మీ సెక్స్ లైఫ్ సమస్యలో పడుతుంది. కాబట్టి… ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో గొడవ పడకుండా ఉండటం చాలా మంచిది..ఈ విషయాలు తప్పక గుర్తు పెట్టుకోవడం మేలు..

Read more RELATED
Recommended to you

Latest news