మగాడితో ఏ ఆడది ఈ విషయాలను ఎప్పటికి చెప్పదు.. ఎందుకంటే?

-

ఆడవాళ్ల నోట్లో ఆవగింజ కూడా నానదు.. ఏదైనా విషయం ఉంటే రేడియో ఎఫ్ఎమ్ లాగా వాగేస్తారు.. అది వేరేలా చెప్పనక్కర్లేదు.. కానీ ఆడవాళ్లు కూడా కొన్ని రహస్యాలు చివరి వరకు ఎవరితో చెప్పకుండా దాచిపెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు తనకు నచ్చిన వ్యక్తితో ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళతో ఎంత దగ్గరగా ఉన్నా కూడా వారికి ఆ విషయాలను చెప్పరు.. సాధారణంగా మనం అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటాము. అవతలి వారితో ఎంత క్లోజ్ గా ఉన్నా సరే కొన్ని రహస్యాలను దాచుకుంటాము. అలానే మహిళలు కూడా కొన్ని రహస్యాలను బయటికి అస్సలు చెప్పరు..

మహిళలు తమ జీవిత భాగస్వామి లేదా బాయ్ ఫ్రెండ్ తో కొన్ని రహస్యాలను అస్సలు చెప్పరు. వీటిని ఎంతో రహస్యంగా చివరిదాకా ఉంచుతారు. ముఖ్యంగా అమ్మాయిలు తన భర్తతో కానీ బాయ్ ఫ్రెండ్ తో కానీ తన క్రష్ గురించి అసలు చెప్పరు. నిజానికి అది వాళ్ళు మోసం చేసినట్లు కాదు. ఎవరికైనా సరే హీరో లేదా చుట్టుపక్కల ఉండే వ్యక్తులపై క్రష్ ఉంటుంది. కానీ అసలు దీని గురించి పైకి చెప్పారు. ఇలా తన క్రష్ గురించి ప్రేమించిన వ్యక్తికి చెప్తే తను ఎక్కడ దూరం అవుతాడో అని మహిళలు అస్సలు చెప్పరు..

అదే విధంగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి అస్సలు చెప్పరు. ఒక్కోసారి వాళ్ళకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తుకు వచ్చినా బయటికి అస్సలు చెప్పుకోరు. అలాగే వాళ్ళు స్నేహితులతో కలిసి చాటింగ్ చేసే విషయాన్ని కూడా రహస్యంగా ఉంచుతారు. అలాగే గర్ల్ ఫ్రెండ్ కానీ భార్య కానీ స్నేహితులతో బయటికి వెళ్లి వస్తే అక్కడ ఏం చేశారో దాని గురించి కూడా చెప్పరు. ముఖ్యంగా అమ్మాయిలు తన సెక్స్ లైఫ్ గురించి భర్తతో కానీ బాయ్ ఫ్రెండ్ తో కానీ అస్సలు చెప్పరు ఇలాంటి రహస్యాల గురించి పొరపాటున కూడా ఆలోచించరు..

Read more RELATED
Recommended to you

Latest news