వీటి వల్లే మహిళలు వేరేవారితో సంబంధం పెట్టుకుంటారట..నిజమా?

అక్రమ సంబంధాలు అనేవి ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి..వాటి వల్ల కుటుంబాలు విడి పోవడం మాత్రమే కాదు. ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. అయితే ఆడవారు వేరేవారితో సంబంధం ఎందుకు పెట్టుకుంటారో చాలామందికి తెలియదు..అయితే వివాహెతర సంభందాల గురించి ఆడవాళ్ళు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

త్వరగా పెళ్ళి చేసుకోవడం వల్ల,పిల్లలను పెంచడం లేక, భర్త సపోర్ట్ లేకపోతే వేరే వ్యక్తికి దగ్గరవుతారు.అక్కడ వారికి కావలసిన సుఖం పొందడం చేస్తారు.అలా వేరే సంబంధం వైపు అడుగులు వేస్తారు.

భర్త ఓ మూడిస్ట్. అతను ఎప్పుడూ తిడుతూనే ఉంటూ.. నన్ను ఓ సెకను కూడా హ్యాపీగా ఉంచాలనుకోనప్పుడు.. అతను మాట్లాడే మాటలు నన్ను చాలా ఇబ్బంది పెడతాడు. కానీ, సమస్య ఏంటంటే, అతనికి నేను విడాకులు ఇవ్వలేను. ఇది ఊహించని విధంగా మా ఫ్యామిలీస్ కలిసిపోయి ఉన్నాయి. దీంతో నేను నా ఆనందం కోసం వేరే చోట వెతకడంతో అక్కడ అది దొరికింది. అక్కడే సీక్రెట్గా కంటిన్యూ చేస్తారు.

భర్తకు అతని తల్లిదండ్రులు మాత్రమే కావాలి అనుకుంటూ ఆమెను దూరం పెడితే..అతని లైఫ్లో ఏ మాత్రం విలువలేదు. ఒక్కోసారి ఈ బాధ ఆమెను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. దీంతో తనపై కోపం. అతను నన్ను పట్టించుకోడు. ఈ కారణంతో ఆమె పై కాస్తా ఇంట్రెస్ట్ చూపిన వ్యక్తికి నేను దగ్గరై ఆ పని చేయడం మొదలుపెడతారు..సంతృప్తి ఎంత ముఖ్యమో, శారీరక సంతృప్తి కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఓ రిలేషన్లోకి అడుగుపెడతారు..

ఆడవారికి నచ్చిన పని చెయ్యనప్పుడు.. శారీరక సుఖం మాత్రమే కాదు ఎటువంటి సరదాలు,సంతోషాలు లేనప్పుడు,అవతలి వ్యక్తికి ఆడవారు ఆకర్షితులు అవుతారు..అంతేకాదు వారితో సంబంధం పెట్టుకోనేలా చేస్తుంది..అందుకే అంటారు..అన్నీ నీకెందుకు అని తీసి పడేకుండా వారికి కాస్త ప్రాధాన్యత ఇస్తే చాలు గుండెల్లో పెట్టుకొని చూస్తారు..ఆడవాళ్ళు మెత్తని పువ్వు లాంటి వారండి..అర్థం చేసుకోండి..