చాలా మంది మహిళలకు కూడా సెక్స్ గురించి రకరకాల ఆలోచనలు ఉంటాయి.ఈ విషయాన్ని వారు తొందరగా బయటపెట్టరట. కానీ వారు చాలా సీక్రెట్ గా ఫాంటసీలు ఉంటాయట..శృంగారంలో ఫాంటసీలు ఉండటం చాలా సర్వ సాధారణం. అయితే… అందరూ పురుషులకు మాత్రమే ఇలాంటి ఫాంటసీలు ఉంటాయి అనుకుంటారు. కానీ… పురుషులకు మాత్రమే కాదు మహిళలకు సైతం ఫాంటసీలు ఉంటాయి. కామన్ గా వారి మనసులో ఉండే సీక్రెట్ ఫాంటసీలు ఏంటో ఓసారి చూసెద్దాము..
స్త్రీలు శృంగారంలో డామినేటింగ్ గా ఉండాలని చాలా మంది పురుషులు అనుకుంటారు. కానీ… చాలా మంది మహిళలకు… తమ జీవిత భాగస్వామి తమతో డామినేటింగ్ గా ఉండాలని కోరుకుంటారట. డామినేట్ చేస్తుంటే… శృంగారంలో పాల్గొనాలనే కోరిక వారిలో ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు.. అప్పుడప్పుడు తాము కూడా కలయిక సమయంలో తమ పార్ట్ నర్ కన్నా తామే డామినేటింగ్ గా ఉండాలని కూడా కోరుకుంటారట..
చాలా మందికి ఉండే సెక్స్ ఫాంటసీ ఇదట. పురుషులతో కాకుండా… తమకు నచ్చిన ఓ స్త్రీతో కలయికలో పాల్గొనాలనే కోరిక ఉంటుందట. కానీ ఈ విషయాన్ని వారు తొందరగా అంగీకరించరు..అస్సలు బయట పెట్టరు కూడా..చాలా మంది అమ్మాయిలుకు ఉండే మరో ఫాంటసీ.. త్రిసమ్. అంటే… ఒకేసారి ముగ్గురు కలయికలో పాల్గొనడాన్ని త్రీసమ్ అంటారు. ఇద్దరు అబ్బాయిలతో ఒక అమ్మాయి లేదంటే… ఇద్దరు అమ్మాయిలతో ఒక అబ్బాయి ఇలా.. ముగ్గురు ఒకేసారి కలయికలో పాల్గొనడాన్ని త్రీసమ్ అంటారు.మహిళలు సీక్రెట్ గా ఉంచుకునే మరో ఫాంటసీ.. అపరిచిత వ్యక్తితో కలయికలో పాల్గొనడం. నిజ జీవితంలో జరగకపోయినా,కలలో అయిన వేరే వ్యక్తితో శృంగారం చేస్తున్నట్లు ఊహించడం చేస్తారని చెబుతున్నారు.