భర్త విషయంలో భార్యలు ఎనిమిది రకాలుగా ఆలోచిస్తారా?

శృంగారంలో స్త్రీలు, పురుషులు కలిసి ఎంజాయ్ చెయ్యాలంటే ఎప్పుడూ ఒకేలా తృప్తి పొందలేరు.. ముఖ్యంగా మహిళలు తృప్తి పొందాలంటే చాలా కష్టం అని నిపుణులు అంటున్నారు.. అయితే కొన్ని యాంగిల్స్ ఇద్దరినీ సుఖ పెడతాయని అంటున్నారు..శృంగారంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. నచ్చిన చెలికాడుతో రతి క్రీడలో రాజ్యమేలుతారు. మనసుకు నచ్చిన వాడిని మల్లెతీగలా అల్లుకుపోతారు. నిలువెళ్లా సమర్పించుకోని స్వర్గం అంచుల వరకు వెళ్తారు. నవరసాలలోనూ అగ్రస్థానంగా నిలిచిన శృంగారం గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. సెక్స్‌లో స్త్రీ ఎంత రెచ్చిపోతే అంత సుఖాన్ని అనుభవిస్తుంటాడు పురుషుడు. ఈ క్రమంలో పడకగదిలో స్త్రీల ప్రవర్తనను ఎనిమిది రకాలుగా అంటే అష్టవిధ శృంగార నాయికలుగా విభజించారు. ఇక ఆలస్యం ఎందుకు మహిళలకు ఇష్టమైన ఆ యాంగిల్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

*. భర్త చెప్పిన వేళకు రాలేదని.. ఆలస్యానికి తహతహలాడి మనసంతా, రకరకాల ఆలోచనలతో గడిపే స్త్రీ..
*. అందంగా అలంకరించుకొని ప్రియుడి దగ్గరకు తానే వెళ్ళేది లేదా ప్రియుడిని తన దగ్గరకే పిలిపించుకునే స్త్రీ..
*. భర్త ఎంత చెప్పినను వినక అది అబద్ధమని వాదించి, అతనితో దెబ్బలాడి వెళ్లగొట్టి.. తరువాత అయ్యో ఎంత పనిచేసాను..ఎంత నొచ్చు కున్నాడో.. అని దిగాలు పడే స్త్రీ..
*. తన భర్త రాత్రంతా పర స్త్రీతో గడిపి, తెల్లవారాక రతి చిహ్నాలతో ఇంటికి వచ్చిన మగాడిని చూసి దుఃఖించే స్త్రీ..
*. భర్త తనకు దూరంలో ఉన్నప్పుడు అతని తలపులను మనసున నెమరు వేసుకుంటూ విరహవేదన పడే స్త్రీ..
*. దూరాన ఉన్న భర్త చాలాకాలం తరువాత వస్తున్నాడని తెలిసి విరహ వేదనతో అందంగా ముస్తాబై, తన పడక గదిని అలంకరించి ఎదురు చూసే స్త్రీ..
*. తాము ఏర్పాటు చేసుకున్న సంకేత స్థలానికి తన ప్రియుడు రానిపక్షంలో విరహంతో బాధపడే స్త్రీ..
*. తను చెప్పినట్లు విని, తను కోరినట్లు నడుచుకునే భర్త గల స్త్రీ..