ఓరి దేవుడో.. ముద్దు పెట్టుకోవడం వల్ల అందం పెరుగుతుందా?

-

ము ము.. ముద్దంటే చేదా.. నీకు ఆ ఉద్దేశ్యం లేదా.. ఈ లిరిక్స్ గుర్తున్నాయా.. ముద్దు వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఇక అస్సలు వదలరు తెలుసా..నిజంగా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అని ఆశ్చర్య పోకండి..ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం..

- Advertisement -

ముద్దు పెట్టుకోవడం అనేది హ్యాపీ హార్మోన్స్‌తో ముడి పడి ఉంటుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల మీ బ్రెయిన్‌కి మంచి ఫీలింగ్‌ని అందిస్తాయి. దీంతో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్‌లు అందుతాయి. ఇవి మీకు ఆనందాన్ని పెంచి ఒత్తిడిని తగ్గిస్తుంది.. ముద్దు పెట్టుకోవడం వల్ల ఎదుటి వ్యక్తితో రిలేషన్ పెరుగుతుంది. ఇది మీ బంధంలో చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. ఇది మీరు మరింత దగ్గరయ్యేందుకు హెల్ప్ అవుతుంది. మీ పార్టనర్‌ని ముద్దు పెట్టుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య ఇంటిమసి పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి..

అనేక సమస్యలతో సతమతమవుతున్నారా.. అయితే మీకు కావలసిన వారిని ముద్దు పెట్టుకోండి..ఒత్తిడికి ఏదో మందు వేసినట్లుగానే మాయమవుతుంది. దీని వల్ల శారీరక ప్రక్రియలు ప్రభావితమవుతాయి. ముద్దు పెట్టుకోవడం వల్ల రిలీజ్ అయ్యే ఆక్సిటోసిన్ ఆందోళనని దూరం ఆరోగ్యాన్నిస్తుంది.. ముద్దు అనేది రక్తనాళాలను విస్తరించి రక్తపోటు తగ్గేలా చేస్తుంది. దీంతో హృదయ స్పందన రేటు కూడా బావుంటుంది.. ఇక మహిళలు పీరియడ్స్ టైమ్ లో ముద్దు పెట్టుకుంటే ఆ సమయంలో వచ్చే నొప్పి, తిమ్మిరి వంటి సమస్యల నుంచి రిలీఫ్ అవుతారట. మంచి అనుభూతిని కలిగించే రసాయనాలు ఈ సమయంలో రిలీజ్ అవుతాయి..తలనొప్పి, శృంగారపు కోరికలు ఇలా ఎన్నో మాయం అవుతాయని నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు.. మీ ప్రియమైన వారిని జర్రేయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...