హైదరాబాద్‌ లో కలకలం..నగ్నంగా లేడి డాన్సర్‌ మృతదేహం.. రేప్‌ చేసి మరీ !

-

హైదరాబాద్‌ మహా నగరం లో దారుణం చోటు చేసుకుంది. నగ్నం గా.. ఉన్న ఓ యువతి మృత దేహం కల కలం రేపింది. ఫ‌ల‌క్‌ నుమా పరిధి లో అనుమాస్పద స్థితి లో ఓ డాన్సర్‌ మృతి చెందింది. ఒంటిపై బట్టలు లేకుండా యువతి మృత దేహం నగ్నంగా పడేసారు కొందరు దుండగులు.

అయితే…. ఆ యువతి మృత దేహాన్ని చూసిన… స్థానికులు… వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి వచ్చిన…కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ యువతిది అత్యా చారమా ? లేక గ్యాంగ్ రేపా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి పోన్ కాల్ డేటా ఆధారంగా మృతిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతి చెందిన యువతిని డ్యాన్సర్‌గా పోలీసులు గుర్తించారు. అలాగే ఆ యువతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి… ఈ కేసుపై ముందుకు వెళుతున్నారు. ఈ కేసు గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version