Acharya : ఆచార్య నుంచి బిగ్ అప్డేట్… సిద్దా వచ్చేస్తున్నాడు

-

సక్సెస్‌ డైరెక్టర్‌ కొరటాల శివ, మెగాస్టార్‌ చిరంజీవి కాంబి నేషనేషన్‌ లో వస్తున్న తాజా సినిమా ఆచార్య. ఈ సినిమా లో మెగాస్టార్‌ చిరంజీవికి జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా…. మరో జంట గా రామ్‌ చరణ్ – పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే… పూర్తి కాగా విడుదలకు కూడా రెడీ అయింది.

అలాగే ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్… మరియు పోస్టర్లు ఈ సినిమా పై అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. రేపు ఉదయం 10:08 గంటలకు ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే రేపు రామ్ చరణ్ టీజర్ విడుదల కాబో తున్నట్లు… లీ కులు ఇచ్చింది చిత్రబృందం. అయితే తాజా అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news