ఆంటీకి ఎయిడ్స్.. అయినా మైనర్​తో శృంగారం.. చివరకు !

-

ఎయిడ్స్‌ బారీన పడిన ఓ మహిళ… ఓ మైనర్‌ బాలుడితో..తన కామవాంఛ తీర్చుకుంది. చివరకు జైలు పాలైంది ఆ ఆంటీ. ఈ సంఘటన బీహార్‌ లోని ఊదుపూర్‌ లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఊదుపూర్‌ గ్రామానికి చెందిన మహిళ కొన్నాళ్ల కిందట… ఎయిడ్స్‌ కారణంగా.. తన భర్తను కోల్పోయింది. వారి మధ్య సెక్స్‌ జరుగడంతో.. ఆమెకు కూడా ఎయిడ్స్‌ సోకింది.

అయితే.. తన బంధువైన 15 ఏళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి.. బుట్టలో వేసుకుంది. అతడితో.. శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం చాలా కాలంగా సాగుతోంది. అయితే.. ఇటీవల ఇద్దరూ అభ్యంతరకర పరిస్థితిలో ఉండగా.. బాలుడి కుటుంబ సభ్యులు చూశారు.

దీంతో ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. బాలుడి కుటుంబం చివరకు పోలీస్‌ స్టేషన్‌ ను ఆశ్రయించింది. ఆ మహిళపై బాలుడి తండ్రి ఫిర్యాదు చేశారు. ఆ మహిళ తన కుమారుడి భవిష్యత్‌ ను నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version