దేశం సురక్షితంగా ఉండాలంటే మోడీ రావాలి..!

-

కాంగ్రెస్ బీఆర్ఎస్ వేలకోట్ల అవినీతికి పాల్పడ్డాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సికింద్రాబాద్లోని మాట్లాడుతూ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన పలు విషయాలని చెప్పారు. పదేళ్ల కాలంలో అవినీతిని అంతం చేసినట్లు చెప్పారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మూడవసారి మోడీని ప్రధానిగా చేయాలని అన్నారు. ప్రతి సోషల్ మీడియా కార్యకర్త నిరంతరం అప్రమత్తంగా పనిచేయాలన్నారు.

Prime Minister Modi for Telangana today

500 ఏళ్ల కల నెరవేర్చిన ఘనత మోడీ సర్కార్ కి దక్కిందన్నారు గతంలో కాంగ్రెస్ సర్కార్ చేయని పనిని మోడీ చేసి చూపించారన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత మోడీకే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ దానిని రాజకీయంగా మాత్రమే చేసిందని అన్నారు అమిత్ షా. ట్రిపుల్ తలాక్ తీసేసిన వ్యక్తి మోడీ అని అన్నారు. సిఏయేని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది అన్నారు మీ చేతిలో మేక్ ఇన్ ఇండియా ఫోన్ ఉంది దీని ఘనత కూడా మోడీది అని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version