Baby : ఆసక్తి రేపుతున్న ఆనంద్‌ దేవరకొండ బేబి టీజర్‌

-

హృదయకాలేయం డైరెక్టర్‌ సాయిరాజేశ్‌ చేస్తున్న కొత్త సినిమా బేబి. ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్‌ లో నటిస్తున్నారు.ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. మాస్‌ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ బల్గానిన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సారి సాయి రాజేశ్ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకుని ‘బేబీ’ సినిమాను రూపొందించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంటును నిర్వహించారు. ఈ స్టేజ్ పై మారుతి .. హరీశ్ శంకర్ .. అనిల్ రావిపూడి .. వశిష్ఠ సమక్షంలో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

Baby Teaser Review | cinejosh.com

ఇది గ్రామీణ నేపథ్యంలో హై స్కూల్ స్థాయిలో జరిగే ప్రేమకథ అనే విషయం టీజర్ ను బట్టి తెలుస్తోంది. హీరో హీరోయిన్ ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులు కావడం .. ప్రేమలో పడటం .. ప్రేమలోని అనుభూతిని పొందడం ఈ టీజర్ లో చూపించారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news