అనన్య రూటే సపరేటు..లైగర్ ప్రమోషన్లలో ఆ స్టైల్ చూస్తే మతిపోవాల్సిందే..

-

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో… హీరోయిన్లకు ఛాన్స్ రావాలంటే.. కచ్చితంగా అందాలు ఆరబోస్తూ నే ఉండాలి. తన ఒళ్లును చూపించకపోతే ఛాన్సులు అసలే రావు. ఈ నేపథ్యంలోనే పలువురు స్టార్ హీరోయిన్లు… తమ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కోవలోకే బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కూడా వస్తుంది.

బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే అందాల ప్రదర్శనలో మిగతా హీరోయిన్లతో పోటీ పడుతోంది. సన్నజాజి నడుముతో చిట్టి పొట్టి బట్టలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనే పాండే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన చేస్తోంది.అనన్య సైజ్ జీరోతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తూ హాట్ హాట్ ఫోజులు ఇస్తూ ఉంటుంది.

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో… హీరోయిన్లకు ఛాన్స్ రావాలంటే.. కచ్చితంగా అందాలు ఆరబోస్తూ నే ఉండాలి. తన ఒళ్లును చూపించకపోతే ఛాన్సులు అసలే రావు. ఈ నేపథ్యంలోనే పలువురు స్టార్ హీరోయిన్లు… తమ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.


ఈ కోవలోకే బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కూడా వస్తుంది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు జోడిగా లైగర్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం తో పాన్ ఇండియా హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news