ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు జగన్ సర్కార్ స్మార్ట్ షాక్ ఇవ్వబోతోంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అలాగే నిర్వహణ పేరుతో పదేళ్లలో సుమారు రూ.36 వేల కోట్ల భారం వేయనుంది ప్రభుత్వం. పంపిణీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ పథకం కింద మూడు డిస్కంలో పరిధిలోని 1.50 రాన్ని కేంద్రం ఆయా రాష్ట్రాల డిస్కములకు కట్టబెట్టింది.
తప్పనిసరి చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయాన్ని తీసుకోంది. రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎఫ్సి 2022 మార్చి 25న త్రైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీనిని విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం కోసం 2022 మే 12వ తేదీన ప్రభుత్వం పంపింది. మీటర్లు ఏర్పాటు అలాగే నిర్వహణ టెండర్ల ప్రతిపాదనలోనూ డిస్క్యములు న్యాయ సమీక్షకు పంపాయి. మొత్తానికి ఈ స్మార్ట్ మీటర్ల కారణంగా.. ఏపీ ప్రజలపై భారం పడనుంది.