జగన్ కు బిగ్ షాక్.. వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు !

-

వైస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బిగ్ దిష్టి చోటు చేసుకుంది. వైస్ వివేకానందరెడ్డి హత్య కేసు పై సుప్రీంకోర్టులో విచారణ కాసేపటికి ముగిసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సంచలనం తీర్పు ఇచ్చింది.

వివేకానంద రెడ్డి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కుమార్తె సునీత రెడ్డి. జస్టిస్ ఎం.ఆర్ షా,జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ నేపథ్యంలోనే వివేకానందరెడ్డి హత్య కేసును కేసు వేరే రాష్ట్రానికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ప్రతివాదులను కేసు విచారణను ఏ రాష్టానికి బదిలీ చేయాలని కోరుకుంటున్నారని పిటిషనర్ లను ప్రశ్నించిన ధర్మాసనం..తీర్పును రిజర్వర్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version