జగన్‌ కు మరో ఎదురుదెబ్బ… మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అరెస్టు !

-

Former Bapatla MP Nandigam Suresh arrested: ఏపీ మాజీ సీఎం జగన్‌ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అరెస్టు అయ్యాడు. గుంటూరులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అరెస్టు అయ్యాడు. ప్రస్తుతం బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు అయి… పోలీసుల అదుపులో ఉన్నారట. టిడిపి కార్యాలయం పై దాడి ఘటనలో సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Former Bapatla MP Nandigam Suresh arrested

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను హైదారాబాద్ లో అదుపులోకి తీసుకుని, గుంటూరు జిల్లాకు తరలిస్తున్నారు మంగళగిరి రూరల్ పోలీసులు. ఇక మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ,లేదా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం కు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తరలించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version