ఆంధ్రప్రదేశ్ ను ఏపీ పిలవడంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు సీరియస్ అయ్యారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు ప్రవచానాలు చెప్పుకుంటూ.. టీవీలలో కనిపిస్తారు. అలాగే.. తన స్టైల్ లో సెటైర్లు పేల్చుతూ.. అందరినీ నవ్విస్తారు పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు.
అయితే… అలాంటి.. పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు… ఆంధ్రప్రదేశ్ ను ఏపీ పిలవడంపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాషను సమీపంలోని సముద్రంలో కలిపేశారని, ఆ రాష్ట్రాన్ని ప్రస్తుతం ఏపీగా మాత్రమే పిలుచుకుంటున్నారని పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆదివారం భగవద్గీత ప్రచార పరిషత్ ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో తెలుగు భాష పరిరక్షణ కాస్తంత మెరుగ్గా ఉందని చెప్పారు. తెలంగాణను సైతం టీఎస్ గా పిలుచుకునే పరిస్థితి ప్రస్తుతం లేకపోవడం సంతోషకరమన్నారు.