NTR Health University: హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరును పునరుద్ధరిస్తూ గెజిట్ విడుదల

-

చంద్రబాబు సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు చేసింది చంద్రబాబు సర్కార్‌. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరును పునరుద్ధరిస్తూ గెజిట్ విడుదల చేసింది.. ఇకపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుతో కార్యకలాపాలు జరుగున్నాయి.

NTR Health University Name Change
  • వాస్తవంగా జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్టీఆర్ ను హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చారు. వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్పు చేశారు జగన్‌ మోహన్‌ రెడ్డి. అయితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ను హెల్త్ యూనివర్శిటీకి పునరుద్దరిస్తూ గెజిట్ విడుదల చేయడం జరిగింది. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్దరిస్తూ సవరణ బిల్లుకు ఇటీవలే ఉభయ సభల ఆమోదం దక్కింది. ఇకపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుతో కార్యకలాపాలు సాగించనుంది హెల్త్ యూనివర్శిటీ యాజమాన్యం.
  • అమరావతి
  • వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు.
  • ఎన్టీఆర్ ను హెల్త్ యూనివర్శిటీకి పునరుద్దరిస్తూ గెజిట్ విడుదల.
  • హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్దరిస్తూ సవరణ బిల్లుకు ఇటీవలే ఉభయ సభల ఆమోదం.
  • ఇకపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుతో కార్యకలాపాలు సాగించనున్న హెల్త్ యూనివర్శిటీ యాజమాన్యం.

Read more RELATED
Recommended to you

Exit mobile version