దసరాకు ముందు తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్‌ !

-

దసరాకు ముందు తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్‌. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కాస్త తగ్గినట్లు సమాచారం. తిరుమలలో 24 గంటల్లో 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. ఇక టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 60775 మంది భక్తులు దర్శించుకున్నారు. 25288 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అంతేకాదు… హుండి ఆదాయం 3.88 కోట్లుగా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version