BREAKING: ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ !

-

BREAKING: వైసీపీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ పార్టీ.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది వైసీపీ.

YCP announces boycott of MLC elections for graduates of Krishna, Guntur and Ubhayagodavari districts

దీనిపై పేర్ని నాని మాట్లాడుతూ…. కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగాలేవని… ఈ ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశం కనపడటం లేదని తెలిపారు. ఓటర్లు ప్రశాంతంగా బయటకు వచ్చి ఓట్లేసే పరిస్థితి లేదని వివరించారు. పాకిస్థాన్ తీవ్రవాదులను అరెస్టు చేసినట్టు వైసీపి వారిని అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహించారు. పోలీసు వ్యవస్థ అచేతనంగా తయారయిందని డిప్యూటీ సీఎం పవనే చెప్పారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version